కామారెడ్డి, మార్చ్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అదనపు కలెక్టర్ (రెవిన్యూ) తో కలిసి శుక్రవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్‌లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జనార్ధన్, ఎన్నికల …
Read More »ఇంటర్ ప్రథమలో 384 మంది గైర్హాజరు
కామారెడ్డి, మార్చ్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా, మాల్ ప్రాక్టీస్ జరుగకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 38 సెంటర్ లలో పరీక్ష ప్రశాంతంగా జరిగాయి. శుక్రవారం జరిగిన పరీక్షలో 9337 మంది విద్యార్థులకు గాను 8953 మంది విద్యార్థులు హాజరయ్యారని, 384 మంది విద్యార్థులు గైర్హాజరు …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, మార్చి.7, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి మధ్యాహ్నం 1.41 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : మృగశిర తెల్లవారుజామున 3.29 వరకుయోగం : ప్రీతి రాత్రి 10.14 వరకుకరణం : బవ మధ్యాహ్నం 1.41 వరకుతదుపరి బాలువ రాత్రి 12.52 వరకు వర్జ్యం : రాత్రి 9.54 – 11.25దుర్ముహూర్తము : ఉదయం 8.39 …
Read More »కామారెడ్డిలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
కామారెడ్డి, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రశాంతంగా నేటి నుండి ప్రారంభం అయి ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. గురువారం రోజున ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని 38 కేంద్రాలలో 7949 మంది విద్యార్థులకు గాను 7789 మంది విద్యార్థులు హాజరు కాగా, 160 మంది గైర్ …
Read More »రక్తానికి ప్రత్యామ్నాయ మార్గం లేదు…
కామారెడ్డి, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో కావ్య (28) గర్భస్రావం కావడంతో అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరమని డాక్టర్లు సూచించడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవా రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలున్న సంప్రదిచారు. వారికి కావలసిన రక్తాన్ని రాజంపేట రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ ప్రసాద్ సహకారంతో అందించారు. ఈ సందర్భంగా …
Read More »నేటి పంచాంగం
గురువారం, మార్చి 6, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి మధ్యాహ్నం 3.39 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : రోహిణి తెల్లవారుజామున 4.34 వరకుయోగం : విష్కంభం రాత్రి 12.53 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 3.39 వరకుతదుపరి విష్ఠి రాత్రి 2.41 వరకు వర్జ్యం : రాత్రి 9.00 – 9.31దుర్ముహూర్తము : ఉదయం …
Read More »మాడల్ ఇంటి నిర్మాణాలను వెంటనే పూర్తిచేయాలి
కామారెడ్డి, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతీ మండలంలో నిర్మించే ఇందిరమ్మ మాడల్ ఇంటి నిర్మాణాలను వెంటనే పూర్తిచేయాలని అన్నారు. పలు మండలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, వివిధ …
Read More »రెండు రోజులు ఫ్లెక్సీ దుకాణాలు బంద్
కామారెడ్డి, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్చ్ 8, 9 రెండు రోజులు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీ షాపులు బంద్ నిర్వహిస్తున్నట్లు ప్లెక్సీ షాప్ యజమానులు పత్రికా ప్రకటన తెలిపారు. ఫ్లెక్సీ కలర్స్ మెటీరియల్స్ కేంద్ర ప్రభుత్వం జిఎస్టి పరిధిలోకి తీసుకురావడానికి నిరసిస్తూ.. నూతన ధరలను పెంచడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 8, 9 రెండు రోజులు …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, మార్చి.4, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి రాత్రి 8.07 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : అశ్విని ఉదయం 9.02 వరకుయోగం : బ్రహ్మం ఉదయం 9.51 వరకుకరణం : బవ ఉదయం 9.19 వరకుతదుపరి బాలువ రాత్రి 8.07 వరకు వర్జ్యం : ఉదయం.శే.వ 6.48 వరకుమరల సాయంత్రం 5.58 – 7.27దుర్ముహూర్తము …
Read More »మిల్లులు తనిఖీ చేయాలి…
కామారెడ్డి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కస్టమ్స్ మిల్లింగ్ రైస్ సేకరణ త్వరగా జరగాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం పౌర సరఫరాల అధికారులతో తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2023-24 రబీ, 2024-25 ఖరీఫ్ కాలమునకు సంబంధించిన సి.ఏం.ఆర్. సేకరణకు మిల్లులను తనిఖీ చేయాలనీ అన్నారు. సహాయ పౌరసరఫరాల అధికారులు, ఎన్ ఫోర్స్ డిప్యూటీ తహసీల్దార్లు …
Read More »