కామారెడ్డి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి ననుసరించి పోలింగ్ రోజు ముందు 48 గంటల నిశ్శబ్ద కాలం (సైలెన్స్ పీరియడ్ ) అత్యంత కీలకమని, అధికారులు తమ విధులను బాధ్యతగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం స్టాండర్డ్ …
Read More »ఆరోజు వేతనంతో కూడిన సెలవు
కామారెడ్డి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర శాసన సభకు ఈ నెల 30 న జరగనున్న పోలింగ్ సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనుటకు రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించిందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30 న గురువారం అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు, పరిశ్రమలకు …
Read More »భారత రాజ్యాంగం భగవద్గీత లాంటిది
కామారెడ్డి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగం భగవద్గీత లాంటిదని ప్రతి ఒక్కరు చదివి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆదివారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత దేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నెలకొల్పుటకు పునరంకితమవుతామని …
Read More »జిల్లా కేంద్రంలో ఫెసిలిటేషన్ కేంద్రాలు
కామారెడ్డి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకొనుటకు వీలుగా జిల్లా కేంద్రంలో ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఈ నెల 28 వరకు ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని అన్నారు. జుక్కల్, ఎల్లారెడ్డి నియోజక వర్గాలకు …
Read More »నేటి పంచాంగం
శనివారం, నవంబరు 25, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి సాయంత్రం 4.36 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : అశ్విని మధ్యాహ్నం 2.58 వరకుయోగం : వ్యతీపాతం ఉదయం 7.04 వరకుకరణం : తైతుల సాయంత్రం 4.36 వరకు తదుపరి గరజి మధ్యాహ్నం 3.53 వరకు వర్జ్యం : ఉదయం 11.09 – 12.40 రాత్రి 12.15 …
Read More »ఎన్నికల విధులు సమర్ధవంతంగా నిర్వహించాలి
కామారెడ్డి, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ పి.ఎస్ సూక్ష్మ పరిశీలకులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో సాధారణ పరిశీలకులు అర్థుర్ వర్చూయియో, జగదీశ్‌లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలోని ప్రతి …
Read More »కామారెడ్డిలో ట్రాఫిక్ ఆంక్షలు
కామారెడ్డి, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 25వ తేదీన ప్రధానమంత్రి నరేంధ్ర మోడి భాహిరంగ సభ కామారెడ్డి పట్టణంలోని స్టానిక డిగ్రీ కళాశాల మైదానం లో ఉన్నందున టేక్రియాల్ ఎక్స్ రోడ్ నుండి కామారెడ్డి కొత్త బస్టాండ్, అశోక నగర్ ఎక్స్ రోడ్ వైపు వెళ్ళే వాహనాలకు ఉదయం 12 గంటల నుండి సాయంత్రం 4 ల వరకు అనుమతి లేదని జిల్లా పోలీసు …
Read More »కాంగ్రెస్ విజయం ఖాయం
కామారెడ్డి, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవంబర్ 30న జరగనున్న ఎన్నికల్లో ఎల్లారెడ్డి గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని కాంగెస్ర్ అభ్యర్థి మదన్ మోహన్ అన్నారు. రాజంపేట మండలంలోని సిద్దాపూర్, ఎల్లాపూర్ తండా, నడిమి తండా, గుండారం, ఎల్లారెడ్డిపల్లి, కొండాపూర్, అరగుండా, అన్నారం, బసవన్నపల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఆయా గ్రామాల మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కాంగ్రెస్ …
Read More »లివర్ వ్యాధిగ్రస్తునికి సకాలంలో రక్తదానం
కామారెడ్డి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలానికి చెందిన రాజు (42) లివర్ వ్యాధితో ప్రభుత్వ వైద్యశాలలో నిజామాబాదులో ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో వారికి కావలసిన బి నెగిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు వివిధ పత్రికల్లో కామారెడ్డి రక్తదాతల సమూహం అందజేస్తున్న రక్తదాన కార్యక్రమాలను గురించి తెలుసుకొని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ మరియు …
Read More »ఇబ్బందులు తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తేవాలి
కామారెడ్డి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 30 న తెలంగాణ రాష్ట్ర శాసనసభకు చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పీ.ఓలు, ఏ.పీ.ఓలు, ఓపిఓలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సాధారణ పరిశీలకులు ఛిఫంగ్ అర్థుర్ వర్చూయో తో కలిసి బుధవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాస్టర్ ట్రైనీలచే ఫై,ఎపిఓ లకు నిర్వహిస్తున్న రెండవ …
Read More »