Tag Archives: kamareddy

సోమవారం 14 నామినేషన్లు

కామారెడ్డి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం జిల్లాలోని మూడు నియోజక వర్గాలలో 14 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో 11 మంది అభ్యర్థులు 12 నామినేషన్లు దాఖలు చేయగా జుక్కల్‌ నియోజక వర్గంలో బిజెపి నుండి అరుణ తార, ఎల్లారెడ్డిలో స్వతంత్ర అభ్యర్థిగా మైతారి సంజీవులు నామినేషన్‌ దాఖలు చేశారని కలెక్టర్‌ తెలిపారు. …

Read More »

నామినేషన్‌ పత్రాలు ఎలా రాయాలి…

కామారెడ్డి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నామినేషన్‌ పత్రాలు తిరస్కరణకు గురికాకుండా నామినేషన్‌ పత్రాలు నింపడంలో అభ్యర్థులు తగు సలహాలు, సూచనలు అందించవలసినదిగా జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ రెవెన్యూ సిబ్బందికి సూచించారు. సోమవారం కామారెడ్డి తహసీల్ధార్‌ కార్యాలయం నందు ఫెసిలిటేషన్‌ సెంటర్‌ (హెల్ప్‌ డెస్క్‌) లో ఏర్పాటు చేసిన వివిధ కౌంటర్‌లను ఎస్పీ సింధు శర్మతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా …

Read More »

శిక్షణా తరగతులకు హాజరుకాని వారికి షోకాజు నోటీసులు

కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో విధులు కేటాయించిన సిబ్బంది తప్పక అట్టి విధులు నిర్వహించాలని, అందులో ఎలాంటి మినహాయింపు లేదని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ స్పష్టం చేశారు. ఆదివారం కలెక్టరెట్‌ కంట్రోల్‌ రూమ్‌ను సందర్శించి నోడల్‌ అధికారులతో సమావేశామయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత అక్టోబర్‌ 28, 30 తేదీలలో మొదటి విడతగా ప్రిసైడిరగ్‌ అధికారులు, …

Read More »

అనుమతులు లేకుండా ప్రకటనలు వేయరాదు

కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని మీడియా సర్టిఫికేషన్‌, మానిటరీ కమిటీ కంట్రోల్‌ రూమ్‌ ఆదివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. ఓటర్‌ హెల్ప్‌ లైన్‌, సి విజిల్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోషల్‌ మీడియాలో, టీవీ ఛానళ్లు, దినపత్రికల్లో వచ్చిన ప్రకటనల వివరాలు అడిగారు. వచ్చిన ప్రకటనల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు …

Read More »

భారీగా కాంగ్రెస్‌లో చేరిన ప్రజాప్రతినిధులు

కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ ఎత్తున లింగంపేట జడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచులు ఆదివారం లింగంపేట మండల కేంద్రంలో ఎల్లారెడ్డి అభ్యర్థి మదన్మోహన్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్‌ పార్టీ కండువాలు కప్పి మదన్మోహన్‌ ఆహ్వానించారు. లింగంపేట జడ్పిటిసి ఏలేటి శ్రీలత సంతోష్‌ రెడ్డి, మోతె సర్పంచ్‌ రాంరెడ్డి, మోతె ఉప సర్పంచ్‌ బుయ్య స్వామి, మోతె వార్డ్‌ మెంబర్లు జెలందర్‌, …

Read More »

శనివారం ఏడు నామినేషన్లు

కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నామినేషన్ల స్వీకరణ రెండవ రోజైన శనివారం 7 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో ఆరు నామినేషన్లు, జుక్కల్‌ నియోజక వర్గంలో ఒక నామినేషన్‌ దాఖలు కాగా ఎల్లారెడ్డి నియోజక వర్గం నుండి ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేవని ఆయన తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో స్వంత్ర అభ్యర్థులుగా …

Read More »

స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

దోమకొండ, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుందని స్వీప్‌ నోడల్‌ అధికారి శ్రీధర్‌ రెడ్డి అన్నారు. స్వీప్‌ కార్యక్రమాలలో భాగంగా శనివారం దోమకొండలో బీడీ కార్మికులకు ఓటు వినియోగంపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటు అనేది మనకు కల్పించిన హక్కని, ఎటువంటి ప్రలోభాలకు లొంగక స్వేచ్ఛగా తమ ఓటు …

Read More »

అభ్యర్థుల ఖర్చులపై పర్యవేక్షణ ఉండాలి

కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాకు నియమించిన వ్యయ పరిశీలకులు పర శివమూర్తి శనివారం ఎలారెడ్డి నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటించి అధికారులకు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాలకు వ్యయ పర్యవేక్షణపై తగు సూచనలు ఇచ్చారు. ముందుగా ఎల్లారెడ్డి రిటర్నింగ్‌ కార్యాలయాన్ని సందర్శించి సహాయ వ్యయ పరిశీలకులకు, ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించి అకౌంటింగ్‌ బృందానికి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం తాడ్వాయి, లింగంపేటలో ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ …

Read More »

రైస్‌ మిల్లుల తనిఖీ

కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా రైతుల నుండి ధాన్యం సేకరించి ట్యాగింగ్‌ చేసిన రైస్‌ మిల్లులకు ధాన్యం తరలించవలసినదిగా పౌర సరఫరాల కమీషనర్‌ అనిల్‌ కుమార్‌ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచించారు. అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌తో కలిసి శుక్రవారం బస్వాపూర్‌, బిక్కనూర్‌, అంతంపల్లిలో కొనుగోలు కేంద్రాలను, సిద్ధిరామేశ్వర బాయిల్డ్‌ రైస్‌ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా …

Read More »

ప్రచార సామాగ్రిని మార్గదర్శకాలకు లోబడి ముద్రించాలి…

కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలుచేయడంలో పౌరుల భాగస్వామ్యం కూడా కీలకమని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం జిల్లాకు నియమించిన వ్యయ పరిశీలకులు పరా శివమూర్తి , ఎస్పీ సింధు శర్మ తో కంట్రోల్‌ రూమ్‌లో ఏర్పాటు చేసిన సి-విజిల్‌, 1950, ఏం.సి.ఏం.సి. ల పనితీరును పరిశీలించి సంబంధిత నోడల్‌ అధికారులతో వాటిని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »