Tag Archives: kamareddy

నేటి పంచాంగం

శనివారం, ఏప్రిల్‌.12, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : పూర్ణిమ తెల్లవారుజామున 4.22 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : హస్త సాయంత్రం 5.10 వరకుయోగం : వ్యాఘాతం రాత్రి 7.53 వరకుకరణం : భద్ర మధ్యాహ్నం 3.26 వరకుతదుపరి బవ తెల్లవారుజామున 4.22 వరకు వర్జ్యం : రాత్రి 2.00 – 3.46దుర్ముహూర్తము : ఉదయం 5.48 …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తమై సకాలంలో రక్తం అందజేత..

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మీ (38)కి ఆపరేషన్‌ నిమిత్తమై ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రంలో లభించక పోవడంతో మాచారెడ్డి మండలం లచ్చపేట్‌ కు చెందిన భూస రాజు మానవతా దృక్పథంతో స్పందించి ఆర్‌ విఎం వైద్యశాల ఒంటిమామిడి కి వెళ్లి 10 వ సారి రక్తదానం చేసి ప్రాణదాతగా …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, ఏప్రిల్‌.11, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి రాత్రి 2.32 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఉత్తర మధ్యాహ్నం 2.53 వరకుయోగం : ధృవం రాత్రి 7.32 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 1.46 వరకుతదుపరి వణిజ రాత్రి 2.32 వరకు వర్జ్యం : రాత్రి 12.05 – 1.50దుర్ముహూర్తము : ఉదయం 8.18 …

Read More »

మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలి..

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా సంఘాలు వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం లింగం పేట్‌ మండలం ముస్తాపూర్‌ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మహిళా సంఘాలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, ఏప్రిల్‌ 9, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి రాత్రి 11.56 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : మఖ ఉదయం 11.29 వరకుయోగం : గండ రాత్రి 7.44 వరకుకరణం : బవ ఉదయం 11.38 వరకుతదుపరి బాలువ రాత్రి 11.56 వరకు వర్జ్యం : రాత్రి 7.58 – 9.40దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

ఈనెల 22 వరకు పోషణ పక్షం

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కలెక్టర్‌ ఆశీష్‌ సాంగ్వాన్‌ చేతుల మీదుగా పోషణ పక్షం పోస్టర్‌ ఆవిష్కరణ చేశారు. పోస్టర్‌ ఆవిష్కరణ అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పోషణ పక్షం ఏప్రిల్‌ 8 నుండి ఎప్రిల్‌ 22 వరకు పక్షం(15) రోజులు పాటు రోజువారి షెడ్యూల్‌ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని, నిర్వహించిన కార్యక్రమాలను జన్‌ ఆంధోలన్‌ డ్యాష్‌ బోర్డులో ఎంటర్‌ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో …

Read More »

కామారెడ్డిలో 10 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సహకార సంఘాల ద్వారా ప్రజలకు, రైతులకు సేవలను అందించుటకు సహకార సంఘాల పునర్వ్యవస్తీకరించుటకు జిల్లా సహకార అభివృద్ధి కమిటీ నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్‌, అధ్యక్షులు ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో జిల్లా సహకార కమిటీ సమావేశం జరిగినది. జిల్లాలో 10 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేయుటకు కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. …

Read More »

సంపన్నులతో సమానంగా పేదలకు సన్నబియ్యం

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంపన్నులతో సమానంగా పేదలకు సన్న బియ్యం ను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నదని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద గుజ్జూర్‌ తాండా లో బానోత్‌ సోఫీ, వినోద్‌ ఇంట్లో కలెక్టర్‌ తో పాటు పలువురు అధికారులు భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సన్నబియ్యం పథకం క్రింద పేద …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, ఏప్రిల్‌.8, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి రాత్రి 11.20 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఆశ్రేష ఉదయం 10.30 వరకుయోగం : శూలం రాత్రి 10.23 వరకుకరణం : వణిజ ఉదయం 11.17 వరకుతదుపరి భద్ర రాత్రి 11.20 వరకు వర్జ్యం : రాత్రి 11.00 – 12.39దుర్ముహూర్తము : ఉదయం 8.20 …

Read More »

ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరం ప్రారంభం

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి లోని మంజీరా డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు సోమవారం ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో మొదటిరోజు గ్రామంలోని ఎల్లమ్మ గుడి పరిసర ప్రాంతాలను శుభ్రంగా చేశారు. అక్కడ ఉన్న నీటి కులాయిని, చెత్తాచెదారాన్ని తొలగించారు. కార్యక్రమంలో మంజీరా కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్‌ గురువేందర్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ రవితేజ గౌడ్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ, డైరెక్టర్‌ శివరాం, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »