కామారెడ్డి, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్కే డిగ్రీ కళాశాలలో కామారెడ్డిలో నూతనంగా తీసుకువచ్చిన బిఎస్సి అగ్రికల్చర్ కోర్స్‌పై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ నుంచి జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర సింగ్ ముఖ్యఅతిధిగా విచ్చేసి కోర్స్ యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. అగ్రికల్చర్ బీఎస్సీ యొక్క అవశ్యకతను దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ మూడు సంవత్సరాల బిఎస్సి అగ్రికల్చర్ …
Read More »ప్రింటింగ్ ప్రెస్‌లకు ముఖ్య గమనిక
కామారెడ్డి, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ శాసనసభ కు జరుగనున్న సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, 127 ‘‘ఎ’’ సెక్షన్ ప్రకారం ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు లోబడి రాజకీయ పార్టీల ప్రచార సామాగ్రి ముద్రణ పనులు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ కోరారు. …
Read More »వ్యయ నిర్వహణ కమిటీల పాత్ర ప్రధానమైనది
కామారెడ్డి, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో శాసనసభ ఎన్నికలు సజావుగా నిర్వహించుటకు ఏర్పాటు చేసిన బృందాలన్నీ పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల విధులు, బాధ్యతలపై నోడల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి మాట్లాడుతూ ఎన్నికలలో ప్రధానమైన టీమ్‌లలో మాడల్ …
Read More »రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దగ్దం
కామారెడ్డి, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజంసాగర్ చౌరస్తాలో బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి మరి కొంత నాయకుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, పట్టణ యూత్ అధ్యక్షులు చెలిమెల భానుప్రసాద్, కౌన్సిలర్ ముప్పరపు ఆనంద్ మాట్లాడారు. తెలంగాణ వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్నారు. …
Read More »బల్క్ ఎస్‌ఎంఎస్‌లకు అనుమతి పొందాలి
కామారెడ్డి, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల కమీషన్ నియమావళి మేరకు వివిధ రాజకీయ పార్టీల ప్రకటనలకు సంబంధించి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నుండి ముందస్తుగా అనుమతి పొందిన వాటినే ప్రసారం, ముద్రణ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరం నందు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. …
Read More »డెంగ్యూ బాధితునికి ప్లేట్ లెట్స్ అందజేత…
కామారెడ్డి, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాకు చెందిన శేఖర్ (45) డెంగ్యూ వ్యాధితో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతుండగా డాక్టర్ల సూచనల మేరకు అత్యవసరంగా బి పాజిటివ్ ప్లేట్ లెట్స్ అవసరమని వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. కరీంనగర్ రక్తదాతల సమూహ నిర్వాహకుడు గాలిపెల్లి …
Read More »కామారెడ్డిలో చదివి… డిప్యూటి కలెక్టర్‌గా ఎదిగి…
కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో 1వ తరగతి నుండి 10 తరగతి వరకు సిఎస్‌ఐ స్కూల్ చదివి హైదరాబాదులో మైనారిటీ వెల్ఫేర్ డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతుల పొందిన కె వీణని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ తెలంగాణ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మైనార్టీ వేల్పర్ డిప్యూటీ కలెక్టర్ కె వీణ మాట్లాడారు. కామారెడ్డి …
Read More »జిల్లా ప్రజలకు కలెక్టర్ దసరా శుభాకాంక్షలు
కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చెడుపై సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని, దసరా పండుగకు జిల్లా ప్రజలు కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని, చేపట్టే ప్రతి కార్యక్రమంలో విజయాలు చేకూరాలని ఆకాంక్షిస్తూ ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరు నైతిక భాద్యతగా తమ ఓటు హక్కు విబియోగించుకోవాలని …
Read More »జాగ్రత్తగా భద్రపరచాలి
కామారెడ్డి, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాకు కేటాయించిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివిప్యాట్ లను మొదటి రాండమైజేషన్ ప్రక్రియ ద్వారా నియోజక వర్గాలకు కేటాయించిన వాటిని క్లోజ్డ్ కంటైనర్ ఘట్టి పొలీసు భద్రత మధ్య తరలించి అక్కడ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శనివారం ఎస్పీ …
Read More »ఎవరెవరికి ఎక్కడ శిక్షణ
కామారెడ్డి, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా ప్రిసైడిరగ్, సహాయ ప్రిసైడిరగ్ అధికారుల ర్యాండమైజేషన్ ప్రక్రియ చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ లోని యెన్.ఐ.సి. కేంద్రంలో జుక్కల్, యెల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గాలతో పాటు బాన్సువాడ నియోజక వర్గంలోని మూడు మండలాలో ఏర్పాటు చేస్తున్న 913 పోలింగ్ కేంద్రాలకు గాను ఎన్నికల …
Read More »