కామారెడ్డి, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్యవివాహాలను సంపూర్ణంగా నిర్మూలించాలని కామారెడ్డి జిల్లా సెషన్స్ జడ్జి శ్రీదేవి అన్నారు. బాల్య వివాహా రహిత భారతదేశం అనే అంశంపై రాజంపేట, జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో సాధన సంస్థ, జిల్లా న్యాయ సేవ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఉదయం విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి జిల్లా సెషన్స్ జడ్జి శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. …
Read More »పోలీసులకు చిక్కిన దొంగ
కామారెడ్డి, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో ఈనెల 9వ తేదీ సోమవారం గంజ్‌లో ఒక ఇంట్లో ముసలి ఆమె ఒక్కతే ఉంటున్నది. గమనించిన నేరస్తుడు ఆమె మెడలో నుండి 6 తులాల బంగారపు రెండు వరుసల పుస్తెల తాడు గుంజుకొని పారిపొయాడని కామారెడ్డి పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో బాగంగా కామారెడ్డి పట్టణ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేశ్ పర్యవేక్షణలో అనిల్ ఎస్‌ఐపి, సయ్యద్ …
Read More »అభ్యర్థి చేసిన ప్రతి ఖర్చు లెక్కలో చూపాలి
కామారెడ్డి, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభ్యర్థి ఖర్చుపై ఎన్నికల నియమావళి సెక్షన్ డి లో స్పష్టంగా పేర్కొనడం జరిగిందని, ఆ మేరకు రోజు వారి ఖర్చు వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మాట్లాడుతూ అభ్యర్థి …
Read More »బాల్య వివాహాలు లేని భారత నిర్మాణమే లక్ష్యం
కామారెడ్డి, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్య వివాహాలను అరికట్టవలసిన భాద్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని ప్రిన్సిపాల్ జిల్లా సెషన్స్ జడ్జి ఎస్.యెన్. శ్రీదేవి అన్నారు. ప్రపంచ బాలిక దినోత్సవం సందర్భంగా బుధవారం సాధన స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రాంగణంలో పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం ఎంతో పురోగమిస్తున్న ఇంకా అక్కడక్కడా బాలికలపై వేధింపులు, …
Read More »బాల్య వివాహాలను అరికడతాం…
కామారెడ్డి, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా బుధవారం గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కామారెడ్డి లో న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బాలిక విద్యార్థినుల చేత బాల్య వివాహాలని అరికడతాము అని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమానికి విచ్చేసిన వారు చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ ఆర్.బి …
Read More »వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
కామారెడ్డి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిఆర్‌ఎస్ నాయకుల దాడిలో గాయపడిన దళితులను మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ పరామర్శించారు. కామారెడ్డి నియోజకవర్గ బీబీపేట మండలం తుజాల్ పూర్, సేరిబిబిపేట్ గ్రామంలో దళిత బంధు రాని దళితలు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను తమకు కూడా దళిత బందు ఇవ్వాలని కోరగా వారిపై ఎమ్మెల్యే అనుచరులు దళిత నాయకుడు జెడ్పీ వైస్ చైర్మన్ పరికి …
Read More »కంట్రోల్ రూంను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లో మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ, కంట్రోల్ రూంను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ఎం సి ఎం సి విధులు, బాధ్యతలను అధికారులకు వివరించారు. ఎన్నికల వ్యయం పరిశీలనకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, కలెక్టరేట్ ఏవో …
Read More »సోషల్‌మీడియాపై ప్రత్యేక నిఘా
కామారెడ్డి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ శాసనసభకు సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ కోరారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ …
Read More »ఆపరేషన్ నిమిత్తం రక్తదానం చేసిన కృష్ణ
కామారెడ్డి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో జిల్లా కేంద్రానికి చెందిన వీణ (18) అత్యవసరంగా ఆపరేషన్ నిమిత్తమే బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో జిల్లా కేంద్రానికి చెందిన స్వర్ణకారుడు కృష్ణ మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి కేబీసీ రక్తనిధి కేంద్రంలో సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగిందని ఐవీఎఫ్ …
Read More »ఓటర్ అవగాహన సైకిల్ ర్యాలీకి స్వాగతం
కామారెడ్డి, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్రాస్ స్టేట్ సైకిల్ ర్యాలీకి సోమవారం రాత్రి కామారెడ్డి పట్టణంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్వాగతం పలికారు. ఓటర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీ కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్దకు వచ్చింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని సూచించారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల …
Read More »