Tag Archives: kamareddy

అల్పాహారం బాగుంది…

కామారెడ్డి, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేవునిపల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం అల్పాహారం ను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మను చౌదరి, రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్‌ కే. రవి కాంతారావు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు. ప్రభుత్వం పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందజేస్తుందని తెలిపారు. మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన …

Read More »

జిల్లా యంత్రాంగం సిద్దం

కామారెడ్డి, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించుటకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో మాడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఖచ్చితంగా ఆమలుచేయుటపై దిశా నిర్దేశం చేయుటకు నోడల్‌ అధికారులు, వివిధ బృందాలు, తహసీల్ధార్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సన్‌లో మాట్లాడుతూ 24 గంటలలోగా ప్రభుత్వ భవనాలపై …

Read More »

ప్రజావాణి దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్‌ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన 144 ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి స్వీకరించారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ …

Read More »

స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ట్రాన్స్‌ జెండర్లకు సూచించారు. శుక్రవారం తన ఛాంబర్‌ లో మహిళా, శిశు, దివ్యంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆర్ధిక పునరావాసం పధకం క్రింద యషిక, రష్మిక, పెరిసిస్‌ అనే ముగ్గురు ట్రాన్స్‌ జెండర్లకు 50 వేల రూపాయల చొప్పున చెక్కులు పంపిణి చేశారు. ఈ …

Read More »

డెంగీ వ్యాధిగ్రస్తునికి ప్లేట్‌ లేట్స్‌ అందించిన రమేష్‌…

కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో సందీప్‌ (28) డెంగ్యూ వ్యాధితో ప్లేట్‌ లెట్స్‌ సంఖ్య పదివేలకు పడిపోవడంతో అత్యవసరంగా ఏ పాజిటివ్‌ ప్లేట్‌ లెట్స్‌ అవసరం కావడంతో లింగంపేట్‌ మండలం జల్దిపల్లి గ్రామానికి చెందిన రమేష్‌ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి కేబిఎస్‌ రక్తనిధి కేంద్రంలో సకాలంలో ప్లేట్‌ లెట్స్‌లను అందజేసి ప్రాణాలను కాపాడడం జరిగిందని …

Read More »

అల్పాహార పథకం గ్రామీణ విద్యార్థులకు వరం

కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిఎం అల్పాహార పధకం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరమని జుక్కల్‌ శాసనసభ్యులు హనుమంత్‌ షిండే అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులు ఉదయం అల్పాహారం తీసుకోకుండానే బడులకు వచ్చి మధ్యాన్నం వరకు ఆకలితో అల్లాడుతున్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా నేటి నుండి ప్రభుత్వ బడుల్లో అల్పాహార పధకానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. శుక్రవారం పిట్లంలోని బోయవాడలో …

Read More »

మిల్లింగ్‌ లక్ష్యాలు పూర్తిచేయాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిల్లింగ్‌ లక్ష్యాలను అక్టోబర్‌ 31 లోగా రైస్‌ మిల్లుల యజమానులు పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం రైస్‌ మిల్లులో యజమానులతో అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 25 శాతం లక్ష్యం తక్కువ ఉన్న రైస్‌ మిల్‌ యజమానులు …

Read More »

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసించిన టిఎన్‌ఎస్‌ఎఫ్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడానికి నిరసిస్తూ సంఫీుభావం తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాలు మాట్లాడుతూ అధికార బలంతో చెయ్యని తప్పులకు అక్రమ …

Read More »

ఆయిల్‌ ఫాం సాగుచేసేలా ప్రోత్సహించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు ఆయిల్‌ ఫామ్‌ సాగు చేసే విధంగా వ్యవసాయ విస్తీర్ణ అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం ఆయిల్‌ ఫామ్‌ సాగు లక్ష్యాలపై వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఆయిల్‌ ఫామ్‌ లో అంతర్‌ పంటలు సాగు చేసుకోవచ్చని సూచించారు. ఆయిల్‌ ఫామ్‌ …

Read More »

ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో పేరు రిజిస్టర్‌ చేసుకోండి

కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసంఘటిత రంగాలలో పనిచేస్తూ ఈ-శ్రమ్‌ పోర్టల్‌ నందు పేరు రిజిస్టర్‌ చేసుకొని ప్రమాదవశాత్తు చనిపోయిన, అంగవైకల్యం పొందిన కార్మికులకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఎక్స్‌-గ్రేషియా అందిస్తున్నదని కార్మిక శాఖ సహాయ కమీషనర్‌ సురేందర్‌ కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన క్రింద మార్చి 31, 2022 నాటికి ఈ-శ్రమ్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »