Tag Archives: kamareddy

కామారెడ్డికి భారీగా నిధులు… త్వరలో పనులు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజికవర్గంలోని దేవాలయాలకు, పలు కుల సంఘాలకు, భవన నిర్మాణాలకు 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మీడియాతో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ మాట్లాడారు. కామారెడ్డి నియోజికవర్గంలోని పలు దేవాలయాలకు, కుల సంఘ భవన నిర్మాణాలకు 399 పనులకు 15 …

Read More »

ఓటరు జాబితా రూపకల్పనలో పార్టీల పాత్ర కీలకం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సెకండ్‌ సమ్మరి రివిజన్‌లో భాగంగా ఈ నెల 19 వరకు చేపట్టనున్న నూతన ఓటరు నమోదు, మార్పులు, చేర్పులపై …

Read More »

15 వైద్య కళాశాల ప్రారంభం…విజయవంతం చేయాలని మంత్రి పిలుపు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి లో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 15 న వర్చువల్‌ విధానం ద్వారా ప్రారంభిస్తున్న కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు విజయవంతం చేయవలసినదిగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లోని స్టేట్‌ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌ …

Read More »

మతిభ్రమించి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ నేత

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు పోసానిపేట గ్రామ సర్పంచ్‌ గీరెడ్డి మహేందర్‌ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన మతిభ్రమించి మాట్లాడడం జరిగిందని, మంచి విజన్‌ ఉన్న నేతగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిపైన ఇష్టానుసారం పత్రికా ప్రకటనలు చేయడం వారి యొక్క మూర్ఖత్వానికి నిదర్శనం అన్నారు. మానసిక స్థితి …

Read More »

వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా సంక్షేమం, ఆరోగ్య రక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని రాజీవ్‌ నగర్‌ అర్బన్‌ పిహెచ్సిలో మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి మంగళవారం మహిళలకు ఉచితంగా 8 రకాల వైద్య పరీక్షలు, మందులు, చికిత్స అందిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు, మహిళలు …

Read More »

ఎన్నికల ఏర్పాట్ల కోసం అధికారులు సమాయత్తం కావాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్ల కోసం అధికారులు సమాయత్తం కావాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఎన్నికలు పాకడాబందీగా నిర్వహించుటకు వివిధ విభాగాలకు సంబంధించి నియమించిన 17 మంది నోడల్‌ అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు సంసిద్దంపై ఎన్నికల సంఘం 32 స్లైడ్స్‌ …

Read More »

గణేష్‌ నిమజ్జన శోభాయాత్ర రూట్‌ మ్యాప్‌ పరిశీలన

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మంగళవారం క్షేత్రస్థాయిలో గణేష్‌ నిమజ్జన శోభయాత్ర రూట్‌ మ్యాప్‌ను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డు, స్టేషన్‌ రోడ్‌, వీక్లీ మార్కెట్‌ రోడ్డు, వేణుగోపాల స్వామి రోడ్‌, అంబేద్కర్‌ చౌరస్తా మీదుగా నిజాంసాగర్‌ చౌరస్తా, కొత్త బస్టాండ్‌ చౌరస్తా నుంచి అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వరకు వెళ్లి …

Read More »

సకాలంలో రక్తదానం చేసిన చంద్రం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాదులోని కొత్తపేటలో గల ఓజోన్‌ హాస్పిటల్‌ నందు సామ వీరమ్మ (91) కి ఆపరేషన్‌ నిమిత్తమై బి పాజిటివ్‌ రక్తం అవసరమని ఐవిఎఫ్‌ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం శెట్టిపల్లి కలాన్‌ గ్రామానికి …

Read More »

కామారెడ్డిలో 46 ఫిర్యాదులు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన 46 ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ స్వీకరించారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ …

Read More »

13,14 తేదీల్లో స్తాయి సంఘ సమావేశాలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పరిషద్‌ స్థాయి సంఘ సమావేశాలు ఈ నెల 13, 14 తేదీలలో జిల్లా ప్రజా పరిషత్‌ స్థాయి సంఘ సమావేశపు హాలు నందు నిర్వహించనున్నామని జిల్లా పరిషద్‌ ముఖ్య కార్య నిర్వహణాధికారి సాయ గౌడ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13 న ఉదయం 10. 30 గంటలకు గ్రామీణాభివృద్ధిపై 2వ స్థాయి, మధ్యాన్నం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »