Tag Archives: kamareddy

అప్రమత్తంగా ఉండాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నాలుగు గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని క్రిందికి వదిలామని, నదీపరివాహక ప్రాంత గ్రామస్తులు అప్రమత్తంగా ఉండవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప రాత్రిపూట చీకట్లో ఎవ్వరు బయట తిరగరాదని అన్నారు. నది దిగువ పరివాహక …

Read More »

ప్రజావాణిలో 24 వినతులు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల సమస్యలను సావధానంగా విని పరిష్కరించిన వారే మన్ననలు పొందగలుగుతామని, ఆ దిశగా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పరిష్కార దిశగా కృషి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో డిఆర్‌డిఓ సాయన్న, కలెక్టరేట్‌ ఏ.ఓ. సయ్యద్‌ మసూద్‌ అహ్మద్‌తో కలిసి సమస్యల పరిష్కార నిమిత్తం జిల్లాలోని …

Read More »

వీడియో రూపొందించండి.. బహుమతి పొందండి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలలో ఓటరు నమోదును ప్రోత్సహించడానికి మీ సృజనాత్మకతకు అనుగుణంగా చక్కటి పోస్టర్‌, చిన్న నిడివి గల వీడియో రూపొందించి పంపవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఎన్నికల పేర పౌరులు తమ పేరు ఓటరు జాబితాలో ఉన్నదో లేదో తెలుసుకొని ఫారం-6 ద్వారా ఓటరుగా …

Read More »

ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునేలా బూతు స్థాయి అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం బిక్నూర్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషద్‌ ఉన్నత పాఠశాలలో 135,137,138,141, 142 పోలింగ్‌ బూతులను ఆకస్మికంగా సందర్శించి ప్రత్యేకశిబిరాల నిర్వహణ తీరుతెన్నులు పరిశీలించారు. ఓటర్ల నమోదు, …

Read More »

దంపతుల ఆత్మహత్య యత్నం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి శివారులోని రాఘవ లైఫ్‌ సైన్సెస్‌ ఫార్మా కంపెనీ ఎదుట దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. జంగంపల్లి గ్రామానికి చెందిన వార్డ్‌ సభ్యుడు శివరాజు కత్తితో ఆత్మహత్యకు పాల్పడగా అతని భార్య జ్యోతి ఒంటిపై పెట్రోలు పోసుకోని ఆత్మహత్యయత్నానికి పాల్పడిరది. కంపెనీ సెక్యూరిటీ మరియు పోలీస్‌ సిబ్బంది అడ్డుకొని జ్యోతిని అంబులెన్స్‌లో కామారెడ్డి జిల్లా …

Read More »

9న లోక్‌ అదాలత్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కోర్టు సముదాయ భవనంలో శనివారం చట్టాలపై అవగాహనా కార్యక్రమం మరియు లోక్‌ ఆదాలత్‌ నిర్వహణపై సన్నాహక సమావేశాన్ని డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసెక్యూషన్‌ ఆదేశాల మేరకు మొదటి శనివారం కామారెడ్డి జిల్లా కోర్టు భవన సముదాయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీసు అధికారులకు విద్యుత్‌ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఈనెల 9న నిర్వహించే …

Read More »

అక్టోబర్‌ 4న తుది జాబితా

కామారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా బూత్‌ స్థాయి అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఓటరు నమోదు ప్రత్యేక డ్రైవ్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం తాడ్వాయి మండలం కృష్ణాజివాడిలోని 106,107, తాడ్వాయిలోని 108,109 లింగంపేటలోని వివిధ పోలింగ్‌ బూతులను ఆకస్మికంగా సందర్శించి నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు. బి.ఎల్‌.ఓ. …

Read More »

బహిరంగ వేలం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం వ్యవసాయ మార్కెట్‌ యార్డు నందు నూతనంగా నిర్మించిన 20 దుకాణ సముదాయాలను అద్దె ప్రాతిపదికన ఆన్‌లైన్‌ ద్వారా బహిరంగ వేలం నిర్వహించనున్నామని జిల్లా మార్కెటింగ్‌ అధికారి రమ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందులో ఎస్సిలకు 3, ఎస్టీకి ఒకటి, బి.సికి 5, పిహెచ్‌సికి ఒక దుకాణం, జనరల్‌ క్యాటగిరి క్రింద …

Read More »

సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన నర్సింలు (58) ప్రైవేట్‌ వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ, పీజీ కళాశాలకు చెందిన క్లర్క్‌ కొండ శ్రీనివాస్‌ గౌడ్‌ మానవత దృక్పథంతో స్పందించి బి పాజిటివ్‌ రక్తాన్ని సకాలంలో అందజేశారు. ఈ సందర్భంగా ఐవీఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ మరియు …

Read More »

రెండ్రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 2,3 తేదీలలో జిల్లాలోని 791 పోలింగ్‌ కేంద్రాలలో ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకై స్పేషల్‌ క్యాంపేయిన్‌ డే నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా శని, ఆదివారాలలో జిల్లాలోని ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సంబంధిత …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »