కామారెడ్డి, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు టిపిసిసి ఎస్సి విభాగం రాష్ట్ర అధ్యక్షులు ప్రీతమ్ అన్న ఆదేశాల మేరకు డిసిసి అధ్యక్షులు కైలాస్ శీనన్న ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్సీ విభాగం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మద్దెల భాగయ్య, ఆర్ బాగయ్యకి ఎస్సీ విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు …
Read More »ఎన్నికల ఏర్పాట్లపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి
కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై ఆయా నోడల్ అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు గాను వివిధ కార్యకలాపాలు నిర్వహించుటకు నియమించిన 16 మంది నోడల్ అధికారులతో గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో అదనపు …
Read More »కామరెడ్డిలో రక్షాబంధన్ వేడుకలు
కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. దేశ సంస్కృతి, జీవన తాత్వికతకు రాఖీ పండుగ వేదికని, ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ని రాఖీ పండుగగా జరుపుకుంటామని అన్నారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బాలసదనంకు చెందిన పిల్లలు జిల్లా కలెక్టర్‌కు రాఖీలు …
Read More »అభ్యంతరలుంటే తెలపండి…
కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతనంగా ఏర్పాటు చేస్తున్న మొహ్మద్ నగర్ మండలం ఏర్పాటుకు అభ్యంతరాలు, సూచనలు అందజేయవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ రెవెన్యు డివిజన్‌లోని నిజాంసాగర్ మండలం నుండి 18 గ్రామాలతో మొహమ్మద్ నగర్ నూతన మండలం ఏర్పాటుకు ఈ నెల 28 న ప్రాథమిక గజిట్ నోటిఫికేషన్ …
Read More »సెప్టెంబర్‌లో స్పెషల్ డ్రైవ్
కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎలాంటి అపోహలకు తావులేకుండా తప్పులులేని, స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించుటలో అన్ని రాజకీయపార్టీల పాత్ర కీలకమైందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఓటరు జాబితా రూపకల్పన, కొత్త ఓటర్ల నమోదు తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్‌తో కలిసి మాట్లాడారు. …
Read More »వికలాంగులకు ఉచిత ఉపకరణాల అందజేత
కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగవైకల్యంతో పుట్టిన పిల్లలలో ఆ భావం రానీయకుండా అందరు పిల్లల మాదిరిగా వారి ఎదుగుదలను ప్రోత్సహించాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దఫెదర్ శోభ అన్నారు. దివ్యాంగులకు వివిధ ఉపకరణాలు అందించుటకు బుధవారం స్థానిక బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో అలిమ్‌కో సౌజన్యంతో ఏర్పాటు చేసిన …
Read More »రాఖీ ఫర్ సోల్జర్స్ కార్యక్రమంలో పాల్గొన్న బాలు
కామరెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం రాజ్‌భవన్ దర్బార్ హాల్ హైదరాబాద్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు, గవర్నర్ డాక్టర్ తమిళ సై సౌందర్యరాజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖీ ఫర్ సోల్జర్స్ కార్యక్రమంలో కామారెడ్డి రెడ్ క్రాస్ జూనియర్ మరియు యూత్ విద్యార్థులు పాల్గొన్నారని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. ఈ …
Read More »కేటాయించిన లక్ష్యాలు పూర్తిచేయాలి
కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 30లోగా రైస్ మిల్లర్లు వారికి కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం 15 శాతం లోపు ధాన్యం నిల్వ ఉన్న ఉన్న రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైస్ మిల్లర్స్ కు కేటాయించిన వానకాలం దాన్యమును ఎవరైతే …
Read More »ఇష్టమైన ఏదో ఒక క్రీడలో రాణించాలి
కామరెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి క్రీడలు, వ్యాయామం ఎంతో దోహదపడతాయని, ప్రతి ఒక్కరు చదువుతో పాటు తమకిష్టమైన ఏదో ఒక క్రీడలో రాణించాలని, రోజులో కనీసం అరగంట వ్యాయామానికి కేటాయించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ యువతకు పిలుపునిచ్చారు. హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చాంద్ 118 వ జయంతి సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ …
Read More »శ్రావణ్‌ను వరించిన షాప్ నెంబరు 48
కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిచ్కుంద ఎస్.హెచ్.ఓ. పరిధిలోని పిట్లం మండలం మద్దెల చెరువు షాప్ నెంబర్ 48 మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన లక్కీ డ్రా లో రంగు శ్రావణ్ కుమార్‌కు వరించింది. 2023-25 నూతన మద్యం పాలసీలో భాగంగా జిల్లాలోని 49 మద్యం దుకాణాలకు గాను ఈ నెల 21 న లక్కీ డ్రా నిర్వహించగా 48 …
Read More »