కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కామారెడ్డి పట్టణంలోని మార్కెట్ కమిటీ, గంజిలోని జిల్లా పరిషత్ పాఠశాలలోని వివిధ పోలింగు బూతులను సందర్శించారు. 203 నుంచి 208 వరకు, 220,221 పోలింగ్ బూతులతో ఉన్న బి.ఎల్.ఓ. లతో ఉన్న ఓటరు ముసాయిదా ప్రతులను, ఓటరు నమోదు పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా …
Read More »టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కార్యవర్గానికి సన్మానం…
కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టియుడబ్ల్యూజే (ఐజేయు)నూతన కార్యవర్గానికి శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ఆర్. అండ్. బి అతిథి గృహంలో నియోజకవర్గ పిబీఆర్ యువసేన అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి, శివాజీ రావు ఆధ్వర్యంలో ఘనంగా శాలువా పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేటి. రమణ మాట్లాడుతూ జిల్లా కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించినందుకు పి.బి.ఆర్ యువసేన అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి, శివాజీ …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది
కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తార మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందనీ, ఇచ్చిన …
Read More »పురోగతిలో ఉన్న పనులు త్వరితగతిన పూర్తిచేయాలి
కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పురోగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడు, జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ చైర్మన్ బీబీపాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో మాట్లాడారు. పంచాయత్ రాజ్, రోడ్లు భవనాలు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న …
Read More »వాల్టా చట్టం పకడ్బందీగా అమలు చేయాలి
కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వాల్టా చట్టం ప్రకారం భూగర్భ జలాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. భూగర్భ జలాల త్రవ్వకాలు, నియంత్రణకు 2002 లో ఏర్పాటు చేసిన చట్టాన్ని మరింత బలోపేతం చేసి సమర్థవంతంగా చట్టాన్ని అమలు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జి.ఓ. 15 విడుదల చేసిందని కలెక్టర్ తెలిపారు. ఇట్టి …
Read More »బూత్ లెవల్ అధికారులకు ముఖ్య గమనిక
కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 26, 27, సెప్టెంబర్ 2,3 వ తేదీల్లో బూతు లెవల్ అధికారులు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో బూత్ లెవల్ అధికారులకు, పర్యవేక్షకులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడారు. బూతు లెవల్ అధికారులు ఫారం 6,7,8 లను ప్రజల నుంచి …
Read More »జిల్లాలో 791 పోలింగ్ స్టేషన్లు
కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ జాబితా పకడ్బందీగా రూపొందించడంలో బూతు లేవల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా రూపకల్పనపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 791 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు …
Read More »మహిళలు ఆర్థికంగా పటిష్టం కావాలి
కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చేపల పెంపకం చేపట్టి మహిళలు ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం స్వయం సహాయక సంఘాల మహిళలకు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపల పెంపకం, మార్కెటింగ్, సాంకేతిక అంశాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వ్యవసాయంతో పాటు అనుబంధంగా …
Read More »దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ అండ
కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లని సమావేశ మందిరంలో బుధవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు పెంచిన పింఛన్ ఉత్తర్వులను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. దివ్యాంగులకు ప్రభుత్వం చేయూతనిస్తోందని తెలిపారు. గతంలో రూ. 3016 ఉన్న ఆసరా పింఛన్ …
Read More »సెప్టిక్ ట్యాంక్ లేకుండా మరుగుదొడ్లు నిర్మించుకోవద్దు
కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మ్యానువల్ స్కావెంజర్ ఫ్రీ జిల్లాగా కామారెడ్డి జిల్లాను ప్రకటించినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మ్యానువల్ స్కావెంజర్ నిషేధ చట్టం పైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. పట్టణాల్లో, గ్రామాల్లో గృహాల …
Read More »