Tag Archives: kamareddy

ఉత్తమ ఉద్యోగ పురస్కార గ్రహీతకు సన్మానం

కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా అశోక్‌ నగర్‌ కాలనీకి చెందిన పుట్ల అనిల్‌ విజిలెన్స్‌ పోలీస్‌, విద్యుత్‌ చౌర్యం నిరోధక శాఖ ఎల్లారెడ్డి డివిజన్లో విధులు నిర్వహించడంతో పాటుగా కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడుగా ఉంటూ సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు గాను 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ఉత్తమ ఉద్యోగ పురస్కారానికి ఎంపికైనందుకుగాను మంగళవారం కామారెడ్డి రక్తదాతల …

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సిద్దం కావాలి

కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం జిల్లా స్థాయి అధికారులతో ఖరీఫ్‌ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సన్నాక సమావేశం ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్యాడి క్లీనర్‌లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. రైతులు …

Read More »

పారదర్శకంగా మద్యం దుకాణాల కేటాయింపు

కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని రేణుక దేవి ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం జిల్లా ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో 49 మద్యం దుకాణాలకు లక్కీ డ్రా ను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. లక్కీ డ్రా ను పారదర్శకంగా చేపట్టామని తెలిపారు. 48వ నెంబర్‌ దుకాణానికి రెండు దరఖాస్తులు రావడంతో లక్కీ డ్రా …

Read More »

రేషన్‌ షాపులను పర్యవేక్షించాలి

కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విజిలెన్స్‌ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో రేషన్‌ షాపులను పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం జిల్లా జిల్లాస్థాయి విజిలెన్స్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టర్‌ మాట్లాడారు. రేషన్‌ షాపుల ద్వారా ప్రజలకు బియ్యం సక్రమంగా అందే విధంగా చూడాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న …

Read More »

ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి

కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని …

Read More »

మద్యం దుకాణాల కేటాయింపునకు సోమవారం డ్రా

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2023-25 సంవత్సరానికి నూతన మద్యం పాలసిలో భాగంగా జిల్లాలోని 49 మద్యం షాపుల కేటాయింపుకు ఈనెల 21న సోమవారం ఉదయం 11 గంటలకు సిరిసిల్ల రోడ్డు లోని రేణుక ఎల్లమ్మ ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా డ్రా తీయనున్నామని ఆబ్కారీ శాఖ పర్యవేక్షకులు రవీందర్‌ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన మద్యం పాలసీలో …

Read More »

పేదింటి అమ్మాయి వివాహానికి పుస్తే, మట్టేల అందజేత…

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్‌ కాలనీలో నివాసముంటున్న తండ్రి లేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ముత్యాల ప్రమీల కీర్తిశేషులు భూదయ్య కుమార్తె శిరీష వివాహానికి కావలసిన పుస్తె మట్టలను ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా ఆర్థిక సహాయంతో ఆదివారం అందజేశారని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు, కామారెడ్డి …

Read More »

మైనార్టీ నిరుపేదల జీవితాలలో వెలుగులు

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీ నిరుపేదల జీవితాలలో వెలుగులు నింపే విధంగా ప్రభుత్వం చేయూతనిస్తోందని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకం కింద మైనార్టీ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయంతో చిన్న, చిన్న …

Read More »

జాతీయ భావం పెంపొందించేందుకే గాంధీ చిత్రం

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్యం నుంచే విద్యార్థులలో జాతీయ భావం పెంపొందించేందుకు జిల్లాలో గాంధీ చలన చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నామని అన్నారు. శనివారం కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, పిట్లం, నాగిరెడ్డిపేటలోని …

Read More »

పటిష్టమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు వజ్రాయుధం

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పటిష్టమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు వజ్రాయుధంలాంటిదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం నిజాంసాగర్‌ చౌరస్తా నుండి కళాభారతి వరకు ‘ఐ ఓట్‌ ఫార్‌ ష్యూర్‌ అంశమై నిర్వహించిన 5 కె -రన్‌ను జెండా ఊపి ప్రారంబించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »