Tag Archives: kammarpally

విద్యుత్‌ షాక్‌తో గేదె మృతి

కమ్మర్‌పల్లి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్‌ గ్రామంలో వడగళ్ల వర్షంతో పాటు ఈదురు గాలులు రావడంతో ఏలేటి రాజనర్సు రైతుకు సంబంధించిన గేదె మృత్యువాత పడిరది. కరెంటు తీగ తెగి గేదె మీద పడటంతో అక్కడికక్కడే మృతి చెందిందని రైతు ఏలేటి రాజనర్సు తెలిపారు.

Read More »

మానవాళికి రక్షణే గీతా పారాయణం

బాల్కొండ, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సృష్టిలోని మానవునికి రక్షణే శ్రీ మద్భగవత్‌ గీతా ఆని ప్రముఖ స్వామి హరా చారి నారాయణ అన్నారు. ఈ నెల 12 నుండి మంగళ వారం వరకు శ్రీకృష్ణా ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముగింపు సమావేశంలో స్వామీజీ మాట్లాడుతూ బాల్కొండ నియోజక వర్గ కేంద్రంలోని శ్రీ నిమిషాంభ దేవి ఆలయంలో 2022 మార్చ్‌ 28 న ప్రారంభమైన …

Read More »

ప్రమాదవశాత్తు కిరాణా దుకాణం దగ్ధం

కమ్మర్‌పల్లి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రమాదవశాత్తు షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించి కిరాణా షాపు దగ్ధమైన ఘటన కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్‌ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కోనాపూర్‌ గ్రామానికి చెందిన మ్యాకల శంకర్‌ మంగళవారం రోజున ప్రతిరోజులాగే రాత్రి సుమారు 8 గంటల సమయంలో కిరాణా షాపు మూసివేసి ఇంటికి వెళ్ళాడు. రాత్రి 1:30 గంటల సమయంలో కిరాణా దుకాణంలో షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యి మంటలు …

Read More »

కమ్మర్‌పల్లిలో ఘనంగా సంతమల్లన్న జాతర

కమ్మర్‌పల్లి, డిసెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని అమీర్‌ నగర్‌ గ్రామంలో శ్రీ కృష్ణా యాదవ సంఘం ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుండి కొనసాగుతున్న సంత మల్లన్న జాతరలో భాగంగా మంగళ వారం చివరి రోజు గ్రామంలోని మహిళలు పెద్దఎత్తున బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు. గ్రామంలో నుండి ప్రతి ఏటా బోనాలు తీయడం ఆనవాయితీ, అదే కొనసాగింపుగా గ్రామంలో నుండి …

Read More »

యువతకు ఆదర్శం స్వామి వివేకానంద

కమ్మర్‌పల్లి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా కమ్మరపల్లి మండలం చౌటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »