రెంజల్, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కందకుర్తి గోదారమ్మ జలకలను సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద ఉధృతి ఎక్కువవ్వడంతో హరిద్ర, మంజీరా, గోదావరి నదుల త్రివేణి సంగమం వద్ద నీటి ప్రవాహం ఉరుకులు, పరుగులు తీస్తుంది. గోదావరి నది ఒడ్డున గల శివాలయం పూర్తిగా నీటమునిగింది. ఎగువన ఉన్న మహారాష్ట్రలోని బాబ్లీ …
Read More »ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రెంజల్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని కందకుర్తి త్రివేణిసంగమనికి వరద నీటి తాకిడి ఏర్పడిరదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ కిరణ్ కుమార్ సూచించారు. గోదావరి వరద నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నందున పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎగువ ప్రాంతం నుండి నీటి ఉదృతి అధికంగా వుండటం చేత మరింత నీటి మట్టం పెరిగే …
Read More »వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి
రెంజల్, మే 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని పేపర్ మిల్ గ్రామానికి చెందిన గుర్రాల పోసాని (68) అనే మహిళకు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో మృతి చెందిందని ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పేపర్ మిల్ గ్రామానికి చెందిన పోసాని గ్రామంలోని వనదుర్గ ఆలయంలో పెళ్లికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా కందకుర్తి గ్రామానికి చెందిన శంకర్ …
Read More »తెలంగాణ మహారాష్ట్రకు రాకపోకలు బంద్
బోధన్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మూడు రోజులుగా అలుపెరగకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు మూలమైన సాలురా అంతర్రాష్ట్ర మంజీర నది ఉగ్రరూపం దాల్చుతూంది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు బోధన్ రూరల్ పోలీస్ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టారు. తెలంగాణ మహారాష్ట్రకు రాకపోకలు పూర్తిగా నిలిపి వేశారు. ఇందుకు ప్రయాణీకులు సహకరించాలని కోరారు. సాలూర వంతెన నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు …
Read More »కందకుర్తి రామాలయాన్ని దర్శించుకున్న జాతీయ కార్యదర్శి
బోధన్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ నియోజకవర్గానికి రెండు రోజుల పర్యటనలో భాగంగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి విజయ రహక్కర్ శుక్రవారం కందకుర్తి గ్రామంలో రామాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మహిళ , కిసాన్ , ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ మోర్చాల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ రహత్కర్ మాట్లాడుతూ తెరాస పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజలలోకి …
Read More »నవంబర్ 3 వరకు వ్యాక్సిన్ మొదటి డోస్ పూర్తి కావాలి
నిజామాబాద్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవంబర్ 3 తేదీ వరకు మొదటి డోస్ కోవిడ్ వాక్సిన్ 100 శాతం పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను సిబ్బందిని ఆదేశించారు. కోవిడ్ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నడుస్తున్న నేపథ్యంలో ఆయన గురువారం కందకుర్తి, పేపర్ మిల్, సాటాపూర్, గ్రామాలలో పర్యటించి కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ …
Read More »