కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టిలోపాలను దూరం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దిన్ అన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డులో గురువారం కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు నేత్ర పరీక్షలు చేయించుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా 44 …
Read More »బోధన్‌లో ప్రారంభమైన కంటివెలుగు
బోధన్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాలను దూరం చేయాలనీ ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు- 2 కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి రాజేశ్వర్ అన్నారు. గురువారం బోధన్ శాసనసభ్యులు ఎండీ షకీల్ ఆమ్మేర్ ఆదేశాల మేరకు గురువారం సాలూర మండలం సాలూర, సాలంపాడ్, గ్రామాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆమె …
Read More »జిల్లా కేంద్రంలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించనున్న మంత్రి
నిజామాబాద్, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాలను దూరం చేయాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు. ఈ నెల 19న (గురువారం) ఉదయం 9 గంటలకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ హౌసింగ్ బోర్డు కార్యాలయం సమీపంలో గల స్త్రీ శక్తి భవన్‌లో రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ …
Read More »ఇది అందరి కార్యక్రమం… నిర్లక్ష్యం చేస్తే వేటు తప్పదు
నిజామాబాద్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే వేటు తప్పదని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి హెచ్చరించారు. ‘కంటి వెలుగు’ కేవలం వైద్యారోగ్య శాఖకు సంబంధించినది మాత్రమే కాదని, ఇది అందరి కార్యక్రమం అయినందున అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టి కృషితో విజయవంతం చేసి జిల్లాకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. …
Read More »కంటి వెలుగు శిబిరం ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాలను దూరం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లలో నిమగ్నమయ్యింది. ఈ నెల 19న జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లోని మహిళా భవనంలో ఉదయం 9.00 గంటలకు కంటి వెలుగు శిబిరాన్ని ముఖ్య అతిథులచే లాంఛనంగా ప్రారంభించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. …
Read More »కంటి వెలుగుకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలి
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 19న ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే కంటి వెలుగు శిబిరాలకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ లో కంటి వెలుగు కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. స్పీకర్, మంత్రి, ఎమ్మెల్యేలను, మున్సిపల్ చైర్మన్ లను, ఎంపీపీలను, జెడ్పిటిసి …
Read More »కంటి వెలుగు శిబిరాలు సాఫీగా సాగేలా చర్యలు చేపట్టాలి
నిజామాబాద్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు శిబిరాలకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సాఫీగా సాగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి టి.హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్.పీలు, సంబంధిత అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి హరీష్ రావు, సీ.ఎస్ …
Read More »