బాన్సువాడ, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదరాబాద్‌లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో గాంధారి మండలంలోని సర్వపూర్ గ్రామంలో గల ఇన్ స్పైర్ బ్రిడ్జ్ స్కూల్ విద్యార్థులు వివిద విభాగాల్లో ప్రతిభ కనపర్చి ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించారు. వీరిని పాఠశాల ప్రిన్సిపాల్ జ్ఞానేశ్వర్ గౌడ్ అభినందించారు. కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది వినయ్, రవి, నాగరాజు, జీవన్, శివానంద్ …
Read More »బాలికలకు ఆత్మరక్షణకోసం కరాటే తప్పనిసరి
వేములవాడ, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలికలకు ఆత్మరక్షణ కోసం కరాటే ఎంతో అవసరమని వేములవాడ అర్బన్ ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు అన్నారు ఆదివారం వేములవాడ పట్టణంలోని బింగి మహేష్ ఫంక్షన్ హాల్‌లో ఓకి నవాకరాటే అకాడమీ విద్యార్థులకు బెల్ట్ గ్రేడిరగ్ పరీక్ష నిర్వహించారు. దాదాపు 50 మంది విద్యార్థులు బెల్ట్ పోటీలలో ప్రతిభ కనబర్చగా వారికి బెల్టు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య …
Read More »