హైదరాబాద్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్ రీస్ సంస్థకు సంబంధించిన భూములను కాపాడి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చి ఆగ్రో సంస్థను లాభాల బాటలు నడిపించడమే తన లక్ష్యమని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. బుధవారం హైదరాబాద్ మౌలాలిలోని 23 ఎకరాల 28 గుంటల భూమి ఉండగా మూడు ఎకరాల భూమి కబ్జాకు గురికావడంతో హైడ్రా అధికారులకు …
Read More »వెంకటేశ్వర ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పోచారం, కాసుల
బాన్సువాడ, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని వెంకటేశ్వర ఆలయం, తిమ్మాపూర్ వెంకటేశ్వర ఆలయాలను రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ వెంకటేశ్వరుని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు అంజిరెడ్డి, …
Read More »పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం…
బాన్సువాడ, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కొల్లూరు నాగారం గ్రామాల్లో నూతనంగా నిర్మించే మెటల్ రోడ్డుకు శంకుస్థాపన, 50 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, 40 లక్షలతో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని రాష్ట్ర …
Read More »ఘనంగా వైయస్ జయంతి వేడుకలు
బాన్సువాడ, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ నివాసంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కాకుండా కేంద్రంలో అధికారంలోకి …
Read More »టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం
బాన్సువాడ, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజ్ ఇటీవల అధిష్టానం కాంగ్రెస్ పార్టీ టికెట్ స్థానికేతరులకు కేటాయించడంతో మనస్థాపం చెంది బుధవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, మధ్యలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి పురుగుల మందు సేవించి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. వెంటనే స్థానికులు గమనించి హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. …
Read More »