కామారెడ్డి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపెట్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన 28 మంది యువకులు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజధానికి దగ్గరగా అన్ని సౌకర్యాలు కలిగిన కామారెడ్డిపై దొరల కన్ను పడిరదని, ఎన్నికల వేళ అభివృద్ధి పేరిట దోచుకునేందుకు దొరలు …
Read More »సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
ఆలూరు, మే 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను క్యాబినెట్‌లో ఆమోదించిన శుభ సందర్భంగా ఆలూర్ మడలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ముఖ్యమంత్రి, మంత్రులకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చిత్రపటాలకు వీఆర్‌ఏలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలూర్ మండల అధ్యక్షులు గున్నం సంతోష్, ప్రధాన కార్యదర్శి …
Read More »ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే
నిజామాబాద్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గూపన్ పల్లి గంగస్థాన్ 2 శ్రీ రేణుక మాత దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం, శ్రీ రేణుక మాత దేవాలయంలో రూ. 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న ప్రహరీ గోడ నిర్మాణానికి, వంట గదుల నిర్మాణం కోసం రాష్ట్ర ఆర్టిసి కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్థన్ భూమిపూజ చేశారు. కార్యక్రమంలో …
Read More »సంక్షేమ పథకాల పితామహుడు ‘ కేసీఆర్’
నిజామాబాద్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కును టిఎస్ ఆర్టిసి చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్థన్ మంగళవారం జక్రాన్‌పల్లి గ్రామానికి చెందిన పి. గంగు (మహేందర్ భార్య) కి రూ. ఒక లక్ష చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌ఎఫ్) …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
మోర్తాడ్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండలంలో వివిధ గ్రామాలలో ఆరోగ్యానికి గురై ఆర్థిక సహాయం కొరకై రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డిని సంప్రదించి, రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక సహాయాన్ని ఇప్పించవలసిందిగా కోరగా మంత్రి స్పందించి మోర్తాడ్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన అనారోగ్యానికి గురైన 22 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి …
Read More »ఏ ఎన్నికలైన ప్రజలంతా కేసీఆర్ వెంటే
నిజామాబాద్, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అవ్వాక్కులు చవాకులు చేసిన బిజెపి నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారని, మునుగోడులో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడిరచారు. తెలంగాణలో ఏ ఎన్నిక జరిగిన ప్రజలంతా టిఆర్‌ఎస్ వైపేనని ఆమె స్పష్టం చేశారు. సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. …
Read More »ఆర్మూర్‌లో వినూత్న నిరసన
ఆర్మూర్, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డిజిల్‌ల వ్యాట్ తగ్గించనందుకు నిరసనగా ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తావద్ద గల భారత్ పెట్రోల్ బంక్ నుండి జాతీయ జెండా, క్లాక్ టవర్ ముందున్న ఇండియన్ పెట్రోల్ బంక్ వరకు ట్రాక్టర్‌ను తాడుతో లాగి వెంటనే పెట్రోల్, డీజిల్‌ల వ్యాట్ ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ …
Read More »నిరుద్యోగుల ఆత్మహత్యలన్ని టిఆర్‌ఎస్ ప్రభుత్వ హత్యలే..
కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఆరు నెలల్లో 18 మంది నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లు రావడము లేదు అన్న బాధతో ఆత్మహత్యలు చేసుకోవడం టిఆర్‌ఎస్ అసమర్థ పాలనకు అద్దం పడుతుందని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు విమర్శించారు. ఉద్యోగాలు లేక ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని 61 సంవత్సరాలకు పెంచడం కెసిఆర్ తుగ్లక్ పాలనకు నిదర్శనంగా కనబడుతుందనీ …
Read More »మళ్లీ లాక్ డౌన్…??
జీహెచ్ ఎంసీ పరిధిలో…రెండు మూడు రోజుల్లో నిర్ణయం..అనుసరించాల్పిన వ్యూహాలపై సమీక్ష.. జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. జిహెచ్ఎంసి పరిధిలో కొద్ది రోజుల పాటు తిరిగి లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సిఎం చెప్పారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళనకు గురి …
Read More »నియంత్రిత సాగు నిరంతర ప్రక్రియ
తెలంగాణలో వ్యవసాయ విప్లవం. ముఖ్యమంత్రి కే సీ యార్.. ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా తెలంగాణ డిమాండ్ ఉన్న పంటల సాగు మేలు.. తెలంగాణాలోవ్యవసాయ విప్లవం చోటుచేసుకుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ముందుచూపుతో ఆలోచించి ప్రభుత్వం నియంత్రిత సాగు వైపు అడుగులు వేస్తుందన్నారు. ఇది ఒక పంట కోసమో, ఒక సీజన్ కోసమో ఉద్దేశించింది కాదన్నారు. రాబోయే కాలంలో ధాన్యం అమ్మకం మొదలుకొని అనేక కోణాల్లో ఉత్పన్నమయ్యే సమస్యలను, …
Read More »