కేరళలో ఆలయాల పున: ప్రారంభం పై హైదవ సంస్థల అభ్యంతరం ఆజ్యం పోసిన కేంద్ర మంత్రి ట్వీట్ ఆలయాల్లో భక్తుల దర్శనాలను అనుమతిస్తూ కేరళలో వామపక్ష ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాలకు దారితీసింది, ప్రభుత్వం తమను సంప్రదించలేదని మత విశ్వాసాలను విస్మరించిందని హిందూ సంఘాలు ఆరోపించాయి. హిందూ సంస్థలు నిర్వహిస్తున్న పలు దేవాలయాల బోర్డులను సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదని హిందూ ధార్మక సంస్థలు అంటున్నాయి. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం …
Read More »కేరళ అత్యాచారం కేసు…మహిళా కమీషన్ విచారణ
సుమోటోగా స్వీకరించిన కమీషన్… సంఘటనపై తీవ్ర ఆందోళన .. కఠిన చర్యలకు ఆదేశం కేరళ కు చెందిన మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసుపై జాతీయ మహిళా కమీషన్ విచారణకు ఆదేశించింది. కేసును సుమోటోగా స్వీకరించిన కమీషన్ కేసుకు సంబంధించిన వివరాలను కేరళ పోలీసుల నుంచి తెలుసుకుంది. దీనిపై విచారణ ప్రారంభించింది తిరువనంతపురంలో 25 ఏళ్ల మహిళపై ఆమె భర్త, అతని స్నేహితులు, తన ఐదేళ్ల కుమారుని ఎదుటే లైగిక …
Read More »