ఆర్మూర్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీమ్గల్ మండలంలోని కేజీబీవీ హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థులను ఏఐబిఎస్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తారాచంద్ నాయక్ మరియు ఎల్‌ఎస్‌వో జిల్లా అధ్యక్షుడు రాథోడ్ జీవన్ నాయక్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలుషిత ఆహారం తిని 80 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని, అధికారుల నిర్లక్ష్యం వలనే ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని …
Read More »భీంగల్ కెజిబివి తనిఖీ చేసిన మంత్రి
భీంగల్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కలుషిత ఆహరంతో విద్యార్థినులు అస్వస్థకు గురైన భీంగల్ కస్తూరిబా గాంధీ (కెజిబివి) స్కూల్‌ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరిసరాలు, కిచెన్, స్టోర్ రూమ్ మరియు బాత్రూమ్‌లు విద్యార్థినుల తరగతి గదులు అన్ని కలియతిరిగి మంత్రి పరిశీలించారు. విద్యార్ధినిలతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి సమస్యలు …
Read More »కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలి
నిజామాబాద్, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) నిజామాబాద్ జిల్లా జనరల్ బాడీ సమావేశం జిల్లా కేంద్రంలో జరిగింది. సమావేశానికి యూనియన్ ఉమ్మడి జిల్లా బాధ్యులు ఎం.సుధాకర్ అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్య వక్తలుగా వచ్చిన ఐ.ఎఫ్.టీ.యూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, కేజీబీవీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎల్ పద్మ మాట్లాడుతూ కాంటాక్ట్ సిబ్బందిని చేస్తానని …
Read More »జివో 60 ప్రకారం వేతనాలు పెంచాలి
నిజామాబాద్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బందికి జీవో నెంబర్ 60 ని వర్తింపచేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) రాష్ట్ర కమిటీ పిలుపు నేపథ్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కేజీబీవీల ముందు నిరసన ప్రదర్శనలు చేస్తున్నామన్నారు. అందులో భాగంగా డిచ్‌పల్లి కేజీబీవీ ముందు నిరసన ప్రదర్శన చేశారు. …
Read More »కేజీబీవీ సిబ్బందికి జీవో 60 వర్తింపజేయాలి
నిజామాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపు కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం 60ని కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్-టీచింగ్, వర్కర్లకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ …
Read More »కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి
నిజామాబాద్, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో వేతన పెంపు వుండేలా ప్రభుత్వం సవరణ జీవోను విడుదల చేయాలని ప్రగతిశీల కేజీబీవీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) ఉమ్మడి జిల్లా బాధ్యులు ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సి ప్రకటించి కొంత …
Read More »