బాన్సువాడ, డిసెంబరు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు కేజీబీవీ ఉపాధ్యాయులను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని, తపస్ జిల్లా అధ్యక్షుడు పులగం రాఘవరెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఆవడలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి భూనేకర్ సంతోష్, లక్ష్మీపతి, భాస్కర్, శివకాంత్, కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ విజయలత, అఖిల, కృష్ణవేణి …
Read More »కేజీబీవీ, మోడల్ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని, మోడల్ స్కూల్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, ప్లే గ్రౌండ్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. …
Read More »కోవిడ్ విధుల నుండి కేజీబీవీ ఏ.ఎన్.ఎం లను రిలీవ్ చేయాలి
నిజామాబాద్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేజీబీవీ ఏఎన్‌ఎంలను కోవిడ్ విధుల నుండి వెంటనే రిలీవ్ చేయాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా బాధ్యులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ కోవిడ్ కేసులు ఉదృతంగా పెరిగాయని, ఏప్రిల్ 26 నుండి కలెక్టర్ ఆదేశానుసారం జిల్లాలోని కేజీబీవీ ఏ.ఎన్.ఎం లు వివిధ పీహెచ్సీల్లో విధులు …
Read More »