ఆర్మూర్, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలములోని కోమన్ పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు హరితహారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా 3034 విత్తనబంతులు తయారు చేశారు. ఇందులో నేరేడు656 వేప357, కానుగ 500, అల్లనేరేడు 1521ఉన్నాయి. వీటిని రోడ్ల కిరువైపుల, ఊరి బయటవేయడం జరిగింది. విద్యార్థుల కృషి,ఆలోచనను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సర్పంచ్ అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దూలూరి నర్సయ్య, గ్రామసర్పంచ్ నీరడి …
Read More »పరీక్ష అట్టలు,పెన్నుల వితరణ
ఆర్మూర్, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలములోని కోమన్ పల్లి ప్రభుత్వపాఠశాల విద్యార్థులకు ఆర్మూర్ కు చెందిన ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ అనిల్ పడాల్ 86 పరీక్ష అట్టలు,పెన్నులు వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టపడి చదవకుండా ఇష్టంతో చదువాలని అలాగే దంత పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.అనంతరం డాక్టర్ అనిల్ పడాల్‌ని గ్రామ సర్పంచ్ నీరడి రాజేశ్వర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు …
Read More »కోమన్‌పల్లి గ్రామపంచాయతీకి అవార్డు
ఆర్మూర్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ గ్రామ పంచాయతీ పురస్కారాల్లో భాగంగా కోమన్ పల్లి గ్రామ పంచాయితీ స్నేహపురితమైన మహిళా విభాగంలో ఎంపికైంది. కాగా శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగ జ్ఞాపిక అందజేసి సన్మానించారు. గ్రామ పంచాయతీ పాలక సిబ్బందికి, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్, అంగన్‌వాడి టీచర్, ఐకేపీ సిఏ, …
Read More »కోమన్‌పల్లిలో స్వచ్చత రన్
ఆర్మూర్, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచం మరుగుదొడ్ల దినోత్సవం 19 నవంబర్ సందర్బంగా కోమన్‌పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో స్వచ్చతా రన్ నిర్వహించారు. కార్యక్రమంలో పారిశుద్ధ్యం, భూగర్భజలాలు, స్వచ్ఛతను గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. విద్యార్థులు, పలువురు నాయకులు, స్వచ్చ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీరేడి రాజేశ్వర్, సెక్రెటరీ ప్రసాద్, కారోబార్ నవీన్, ప్రాథమిక, హై స్కూల్ బోధనా సిబ్బంది, …
Read More »