కోరుట్ల, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రేస్, బీఆర్‌ఎస్, బీజేపీల అభ్యర్థులకు అనూహ్యంగా గల్ఫ్ సంఘాల అభ్యర్థి ముప్పుగా మారిన పరిస్థితి ఏర్పడిరది. ఎవరు, ఎవరిని వెనక్కు నెట్టేస్తేస్తారోనని ముగ్గురు అభ్యర్థులు టెన్షన్‌లో ఉన్నారు. కోరుట్లలో 2 లక్షల 36 వేల ఓటర్లున్నారు. 75 శాతం మంది ఓటుహక్కు వినియోగిస్తారు అనుకుంటే 1 లక్షా 77 వేల …
Read More »గల్ఫ్ కార్మికులను మోసం చేసిన పార్టీలకు బుద్ది చెప్పాలి
కోరుట్ల, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ఫ్ కార్మికులను మోసం చేసిన పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని దుబాయి నుంచి వచ్చిన గల్ఫ్ జెఏసి నాయకుడు కిరణ్ కుమార్ పీచర పిలుపునిచ్చారు. కోరుట్ల జి. ఎస్. గార్డెన్స్ లో మంగళవారం జరిగిన గల్ఫ్ గర్జన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో …
Read More »ఎన్నికల ప్రచారంలో గల్ఫ్ సంఘాల నాయకులు
నిజామాబాద్, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వలస కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని.. వారికోసం గల్ఫ్ బోర్డుతో కూడిన సమగ్ర ఎన్నారై పాలసీ తీసుకురావడమే తమ లక్ష్యమని దుబాయి కేంద్రంగా పనిచేసే ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు కిరణ్ కుమార్ పీచర అన్నారు. గల్ఫ్ కార్మికులు గ్రామాల్లో లేరనే సాకుతో వారి పేర్లను కేంద్ర, …
Read More »