జుక్కల్, డిసెంబరు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన కౌలాస ఖిల్లాను పరిరక్షించడంతో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ ఖిల్లా (కోట)ను ఎంఎల్‌ఏ తోట లక్ష్మీకాంతరావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, తదితరులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం సందర్శించారు. …
Read More »కౌలాస్ కోటను సందర్శించనున్న మంత్రి
కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ర మధ్య నిషేధ, ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖామాత్యులు జూపల్లి కృష్ణ రావు శనివారం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొననున్నారు. మంత్రి శనివారం ఉదయం 9. 30 గంటలకు జగన్నాథపల్లి చేరుకొని కౌలాస్ కోటను సందర్శిస్తారు. అనంతరం పదిన్నర గంటలకు పిట్లం మండలంలోని కుర్తి లో జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం …
Read More »