Tag Archives: kulaspoor

కులాస్పూర్‌కు బస్సులు ఏర్పాటు చేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల మహిళా సంఘం (పివోడబ్ల్యు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టు బస్సులను ఏర్పాటు చేయాలని, కులాస్పూర్‌ గ్రామానికి బస్సులను పంపాలని డిమాండ్‌ చేస్తూ, ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే. సంధ్యారాణి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »