జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ ఆనందగిరి లక్ష్మి నృసింహా స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు బుధవారం ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ,పంచామృత అభిషేకము, సర్వ దేవత పూజా,హోమం, ప్రాత: బలిహారణం మధ్యాహ్నం 1 గంటకు రథప్రతిష్ట, రథహోమం, రథ బలి, పుష్పాలతో అలంకరించిన రథంపై స్వామి వారికి అర్చకులు విశేష పూజలు జరిపి రథభ్రమణం జరిపించారు. తరువాత సాయం …
Read More »ఘనంగా లక్ష్మీ నరసింహస్వావి రథోత్సవం….
ఎడపల్లి, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామ శివారులో గల ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు గత వారం రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం వేదపండితుల మంత్రోచ్చారణ ల మధ్య యజ్ఞ యాగాదులు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం లక్ష్మీ నరసింహస్వామి వారి మూర్తులను రథంపై ఉంచి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం …
Read More »శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న కలెక్టర్
బీమ్‌గల్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మండలం లింబాద్రిగుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కలెక్టర్ సి.నారాయణరెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టర్ నింబాచల క్షేత్రాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ధర్మకర్త నంబి లింబాద్రి కలెక్టర్ కు స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయ చరిత్ర, …
Read More »