జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్రాన్‌పల్లి మండలం కొలిప్యాక్ గ్రామంలో శ్రీ ఆనందగిరి లక్ష్మి నృసింహా స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడవ రోజు మంగళవారం ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకము, సర్వ దేవత పూజా, హోమం, ప్రాత: బలిహారణం మధ్యాహ్నం 12 గంటలకు స్వామి వారి కళ్యాణంలో భాగంగా కొండ ప్రదక్షిణ ద్వార స్వామి …
Read More »