కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద మరియు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రెండవ రోజు డిగ్రీ,పీజీ విద్యార్థులకు నిర్వహించిన వ్యక్తిత్వ వికాస కార్యక్రమంలో వక్తలు గంప నాగేశ్వరరావు, ప్రదీప్, శ్రీపాదరావు, బాలలత, వేణుకళ్యాణ్ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి సిద్ధపడాలని కష్టాలతోనే ప్రతి ఒక్కరి జీవితం ప్రారంభమవుతుందని …
Read More »కామారెడ్డిలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి లైన్స్ క్లబ్, కామారెడ్డి ఐఎంఏ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి స్థానిక మునిసిపల్ కార్యాలయం వద్ద ఎయిడ్స్ నిర్మూలన ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ కామారెడ్డి నగర ప్రధాన వీధుల్లో మోటార్ సైకిల్‌పై అవగాహన నినాదాలు ఇస్తూ కొనసాగింది. చివరకు ఐఎంఏ కార్యాలయంలో ముగించి అవగాహన విషయమై పలువురు డాక్టర్లు, లైన్స్ క్లబ్ …
Read More »ఉత్తమ రైతుకు ఘన సన్మానం
బాన్సువాడ, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా శనివారం మండలానికి చెందిన ఉత్తమ రైతు పెండ్యాల సాయిలు ను క్లబ్ సభ్యులు శాలువా మెమొంటోతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మేకల విట్ఠల్, సంతోష్, పోశెట్టి, శ్రీకాంత్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read More »లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
ఆర్మూర్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాతపురం ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్బంగా జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాల కలిగొట్ మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్, హేమలత క్రీడాపరికరాలు వాలీబాల్స్ మరియు టెన్నికాయిట్స్ రింగ్స్ పంపిణి చేశారు. ఈ సందర్బంగా అధ్యక్షులు మోహన్ దాస్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా లయన్స్ సేవలు అనేక …
Read More »లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం
ఆర్మూర్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లయన్స్ క్లబ్ అఫ్ ఆర్మూర్ నవనాతపురం ఆధ్వర్యంలో అధ్యక్షులు మోహన్ దాస్ మంగళవారం లయన్స్ భవన్‌లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్‌దాస్ మాట్లాడుతూ గౌరవనీయ వృత్తిలో ఉంటూ ఎంతో మంది జీవితాలను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను గౌరవించేందుకే మనం యేటా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటామని, ఉపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది భారత …
Read More »లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం
ఆర్మూర్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మేజర్ ద్యాన్ చంద్ హాకీ క్రీడాకారుడు జన్మదినమును పురస్కరించుకొని జాతీయ క్రీడాదినోత్సవంను లయన్స్ క్లబ్ అఫ్ ఆర్మూర్ నావనాథ్ పురం ఆధ్వర్యంలో నిర్వహించారు. సోషల్ వెల్ఫేర్ విద్యార్థులచే హౌజింగ్ బోర్డు పార్క్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలి నిర్వహించారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ భారత్ తరపున …
Read More »లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడా సామాగ్రి పంపిణీ
ఆర్మూర్, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లయన్స్ క్లబ్ అఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ హేమలత జిల్లా పరిషద్ పెర్కిట్ పాఠశాలలో, బాలుర పాఠశాల ఆర్మూర్‌లో క్రీడాకారులకు వాలీబాల్స్, టెన్నికైట్స్ వితరణ చేశారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 205 దేశాలలో లయన్స్ సేవలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే మన లయన్స్ …
Read More »లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో ప్లాస్టిక్ రహిత దినోత్సవం
ఆర్మూర్, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లయన్స్ క్లబ్ అఫ్ ఆర్మూర్ నవనాతపురం ఆధ్వర్యంలో సోమవారం రాం మందిర్ పాఠశాలలో అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల రహిత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులకు అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల రహిత దినోత్సవం అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయ, ఉపాధ్యాయనిలకు నిత్యం ఉపయోగించుకోవాలని జూట్ సంచులు పంచారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు …
Read More »నందమూరి తారక రామారావుకు ఘన నివాళులు
బోధన్, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలుగు ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 27 వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణ శివారులోని కమ్మ సంఘం భవనంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరంలో మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు తూము పద్మావతి,శరత్ రెడ్డి నందమూరి అభిమానులు 200 మందికి పైగా …
Read More »గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ పురస్కారం
బోధన్, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణ లయన్స్ క్లబ్ బోధన్ బసవేశ్వర రావు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ఉత్తమ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చేతుల మీదుగా బోధన్ లయన్స్ క్లబ్ బసవేశ్వర …
Read More »