నందిపేట్, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమ సమీపంలో గల ప్రభుత్వ మోడల్ స్కూల్ విద్యార్థుల సౌకర్యార్థం లయన్స్ క్లబ్ నందిపేట ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన బస్ షెల్టర్ నిర్మాణానికి శుక్రవారం మంగి రాములు మహారాజ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వలె ఇతర స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి ఇలాంటి సేవా …
Read More »లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేతాజీ జయంతి
ఆర్మూర్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథ పురం ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి సందర్భంగా తపస్విని తేజో నిలయంలో పిల్లలకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. అలాగే తపస్విని తేజో నిలయం నిర్వాహకులైన నరేష్‌కి, నిర్మలకి, స్వరూపకి సన్మానం చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు పుప్పాల శివరాజ్ కుమార్ …
Read More »కామారెడ్డి లయన్స్ క్లబ్ సేవల్లో కలికితురాయి
కామారెడ్డి, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో కామారెడ్డి లైన్స్ క్లబ్‌కు ప్రత్యేక స్థానం ఉందని, కామారెడ్డి లైన్స్ క్లబ్ తెలంగాణకు కలికితురాయి అని జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజల బిక్షపతి పేర్కొన్నారు. శనివారం జిల్లా కోర్టుల బార్ అసోసియేషన్‌లో లైన్స్ క్లబ్ కామారెడ్డి సంయుక్తంగా డయాబెటిక్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్బంగా న్యాయవాదులు, జుడిషియల్ సిబ్బందికి షుగర్ టెస్ట్‌లు నిర్వహించారు. 90 …
Read More »లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం
ఆర్మూర్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం లయన్స్ క్లబ్ నవనాథపురం ఆధ్వర్యంలో లయన్స్ ఫాస్ట్ గవర్నర్ అంబాసిడర్ అవార్డు గ్రహీత డాక్టర్ జి. బాబురావు జన్మదిన సందర్బంగా ఆర్మూర్ ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో రెండువందల మందికి అన్న వితరణ చేశారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్‌లో తనదైన ముద్ర వేసుకుని అనేక సేవా …
Read More »