Tag Archives: literature

ఆదివారం – కథ

ఒక వ్యక్తి రోజు అడవిలోకి వెళ్లి కూరాకులు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు. అలా అతను రోజూ అడవికి వెళ్లే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకుని తులసి ఆకులతో అర్చన చేసేవారు. అది చూసి చాలా ముచ్చటపడేవాడు. మనం కూడా ఇలా చేయాలి అని అనుకున్నాడు కాని చేయలేకపోయేవాడు. అతను అడవిలో కూరాకులు కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది. వెంటనే …

Read More »

నేటి ప‌ద్యం

ఆట‌వెల‌ది అవసరముల కొరకు నాత్మీయతను జూపి చెదలు పట్టినటుల జేరి పిదప మాటలాడినవిక మార్పులన్ జేతురే ! లాభపడగ నెంచి లోభమునను తిరునగరి గిరిజా గాయత్రి

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »