డిచ్‌పల్లి, డిసెంబరు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాలలో గల ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం కోర్స్ లలో ఖాళీగా ఉన్న సీట్లకు తక్షణ ప్రవేశాలు 17-12-2024 మంగళవారం ఉదయం 10 గంటల నుండి 12. 30 గంటల వరకు భర్తీ చేస్తారని తెలంగాణ విశ్వవిద్యాలయం అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కే సంపత్ కుమార్ పేర్కొన్నారు. ప్రవేశాల ప్రక్రియ న్యాయ కళాశాల సెమినార్ హాలులో నిర్వహించబడుతుందని, …
Read More »