Tag Archives: machareddy

వాహనం అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు

మాచారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ద్విచక్ర వాహనం అదుపుతప్పి క్రింద పడడంతో ఓ వ్యక్తి తలకు తీవ్ర గాయలైన ఘటన పల్వంచ మండలం భవానిపెట్‌ గ్రామ శివారులో మూల మలుపు వద్ద బుదవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. రామాయంపేటలో స్థానికంగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌ కర్నూల్‌ జిల్లాకు చెందిన ఇప్పి రమణ (34) ద్విచక్ర వాహనంపై వస్తుండగా అదు పుతప్పి క్రింద పడడంతో …

Read More »

మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భావానిపేట్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజనం వికటించి విద్యార్థులు అస్తవ్యస్తకు గురయ్యారు. 30 మంది విద్యార్థుల పరిస్థితి చూసి 108 అంబులెన్స్‌ పిలిపించి విద్యార్థులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థుల ఆరోగ్య …

Read More »

ఫార్మేషన్‌ రోడ్డు పనులు పరిశీలించిన కేంద్ర బృందం

కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం కింద ఫార్మేషన్‌ రోడ్డు పనులను కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ జాయింట్‌ సెక్రెటరీ చరణ్‌ జిత్‌ సింగ్‌, డైరెక్టర్‌ ఆర్పి సింగ్‌ పరిశీలించారు. 1.5 కిలోమీటర్ల దూరం ఫార్మేషన్‌ రోడ్డు నిర్మించినట్లు రైతులు తెలిపారు. కూరగాయల మార్కెట్‌ స్థలాన్ని పరిశీలించారు. పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలోని ఇంకుడు గుంతను చూశారు. గ్రామ …

Read More »

22న మాచారెడ్డిలో సభ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన 38మంది యువకులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని భారతీయ జనతాపార్టీలో చేరారు. గ్రామంలో పార్టీ జండా ఆవిష్కరణ అనంతరం వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై, రాష్ట్ర రథసారథి బండి సంజయ్‌ న్యాయకత్వంలో పని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »