మద్నూర్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సైబర్ నేరాలను పసిగట్టాలని కామారెడ్డి పోలీసు కళాబృందం కళాకారులు ఎమ్మెస్ ప్రభాకర్, మద్నూరు ఏఎస్‌ఐ సుధాకర్, బాన్సువాడ షీ టీం కానిస్టేబుల్ ప్రియాంక అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా మద్నూరులోని తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం జూనియర్ కళాశాలలో కామారెడ్డి పోలీసు కళాబృందం వారిచే సాంకేతిక సైబర్ నేరాలపై, షీ టీం గురించి, డ్రగ్స్, ట్రాఫిక్ పోలీసు రూల్స్ …
Read More »పత్తి పంటను వెంటనే కొనుగోలు చేయాలి…
కామారెడ్డి, డిసెంబరు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన పత్తి పంటను జిన్నింగ్ మిల్లులో వెంటనే కొనుగోలు చేయాలనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం మద్నూర్ మండల కేంద్రంలో సిసిఐ కృష్ణ నేచురల్ ఫైబర్ ప్రైవేటు లిమిటెడ్ జిన్నింగ్ మిల్లును కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన పత్తినీ తేమశాతం పరిశీలించి కొనుగోలు చేయాలని …
Read More »శ్రీ వాసవి పాఠశాల మాక్ పోలింగ్
మద్నూర్, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మద్నూర్ మండల కేంద్రంలోని శ్రీ వాసవి పాఠశాలలో గురువారం పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వహించారు. పాఠశాల అధ్యక్ష కార్యదర్శుల కార్యవర్గాన్ని ఓటింగ్ ద్వారా విద్యార్థులు ఎన్నుకున్నారు. పాఠశాల అధ్యక్షుడిగా వెంకటాద్రి, కార్యదర్శి శృతికలను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని పాఠశాల నిర్వాహకులు అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వినోద్, శశికాంత్ , ఉమాకాంత్, ఉపాధ్యాయ బృందం, …
Read More »