హైదరాబాద్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వారికి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రానికి, తద్వారా జాతి నిర్మాణానికి గాంధీజీ అందించిన అమూల్యమైన సేవలను, చేసిన త్యాగాలను సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ‘సత్యమేవ జయతే’ అనే విశ్వాసం ప్రేరణగా, దేశ ప్రజలకు గాంధీజీ అందించిన ఆశయాలు, సిద్ధాంతాలు, కార్యాచరణ, విజయాల స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర …
Read More »గాంధేయ మార్గం అందరికీ ఆదర్శం
నిజామాబాద్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధేయ మార్గం అందరికి ఆదర్శం,అనుసరణీయమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర మేయర్ దండు నీతూకిరణ్ అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని సోమవారం నిజామాబాద్ నగరంలోని గాంధీచౌక్‌లో గల మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. …
Read More »కామారెడ్డిలో మహనీయుల జయంతి
కామారెడ్డి, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సముపార్జించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అదేవిధంగా జై జవాన్ జై కిసాన్ నినాదంతో సుపరిచితుడైన, స్వాతంత్య్ర సంగ్రామంలో చురుకుగా పాల్గొన్న లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం కూడా నేడని, వారు దేశం కోసం సర్వం త్యజించి , నిజాయితీగా …
Read More »జాతీయ భావం పెంపొందించేందుకే గాంధీ చిత్రం
కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్యం నుంచే విద్యార్థులలో జాతీయ భావం పెంపొందించేందుకు జిల్లాలో గాంధీ చలన చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నామని అన్నారు. శనివారం కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, పిట్లం, నాగిరెడ్డిపేటలోని …
Read More »ఉత్సాహంగా తిలకిస్తున్న గాంధీ చలనచిత్రం
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధీ చలన చిత్రం తిలకించడానికి విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో వస్తున్నారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారిలో జాతీయ భావం పెంపొందించేందుకె రాష్ట్ర ప్రభుతం ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నదని అన్నారు. గురువారం కామారెడ్డిలోని 4 సినిమా హాళ్లు, బాన్సువాడలో 2 థియేటర్లు, బిచ్కుంద, పిట్లం, నాగిరెడ్డి పేటలోని ఒక్కో …
Read More »