Tag Archives: makloor

ప్రేమికుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య

మాక్లూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లుర్‌ మండలం మాణిక్‌ బండర్‌ తండాకు చెందిన రాజేశ్వరి (19) మార్చ్‌ 23 రాత్రి గడ్డి మందు సేవించడంతో గమనించిన తండ్రి భీమ్‌ నాయక్‌ నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యం అందించారు. 28 తేదీ వరకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందింది. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. …

Read More »

పారిశుద్య కార్మికుల వేతనాలు అందజేయాలి

మాక్లూర్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత మూడు నెలలుగా పారిశుద్ధ కార్మికులకు (గ్రామ పంచాయితీ సిబ్బందికి) వేతనాలు ఇవ్వడం లేదని, తక్షణమే వారికి వేతనాలు మంజూరు చేయాలని మాక్లూర్‌ మండల బిజెపి నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు మాక్లూర్‌ మండల బిజెపీ శాఖ అధ్వర్యంలో శుక్రవారం ఎంపీడీవోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షులు శివప్రసాద్‌ మాట్లాడుతూ దళితబంధు …

Read More »

బోర్‌వెల్‌ డీ, వ్యక్తి మృతి

మాక్లూర్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం బొంకన్‌ పల్లి గ్రామంలో బోర్‌వెల్‌ వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ యాదగిరి గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం బొంకన్‌ పల్లి గ్రామవాసి సుధాకర్‌ తన నూతన ఇల్లు నిర్మాణంలో భాగంగా నీటి అవసర నిమిత్తం బోరు వేసే దశలో డ్రైవర్‌ తప్పిదంతో రివర్స్‌ చేసే సమయంలో వేగంగా రావడంతో …

Read More »

రైతు బీమా చెక్కు పంపిణీ

మాక్లూర్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం గుంజిలిలో టిఆర్‌ఎస్‌ యువజన నాయకుడు గోపు రంజిత్‌ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు రైతు బీమా, సీఎంఆర్‌ చెక్కులను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన మహిళా రైతు దుమాల గంగుబాయి ఇటీవల మరణించింది. ఆమె కుటుంబ సభ్యులకు మంజూరైన రూ.5 లక్షల రైతుబీమా చెక్కు అందించారు. అలాగే అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న ఖాసీంబీకి సీఎంఆర్‌ఎఫ్‌ కింద రూ.20 వేలు …

Read More »

యువకుడి ఆత్మహత్య

మాక్లూర్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం మాదాపుర్‌ గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఎస్సై యాదగిరి గౌడ్‌ కథనం ప్రకారం మాదాపూర్‌కు చెందిన అరుణ్‌ కుమార్‌ గౌడ్‌ (30) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరుణ్‌ కుమార్‌ గౌడ్‌ కిరాణా దుకాణం నిర్వహిస్తు తన కుటుంబాన్ని పోషించేవాడు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో మహిళ …

Read More »

26 మందిపై కేసు నమోదు

మాక్లూర్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మాక్లుర్‌ మండల వ్యాప్తంగా దీపావళి సంధర్బంగా చిన్నపూర్‌, చిక్లి తదితర గ్రామాల్లో పెకాట అడుతున్న 26 మందిపై కేసులు నమోదైనట్లు ఎస్సై యాదగిరి గౌడ్‌ తెలిపారు, వీరి నుంచి 53 వేల 680 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. పేకాట ఆడుతున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని ఎస్సై యాదగిరి గౌడ్‌ …

Read More »

రెండు ఆర్టీసీ బస్సులు డీ, ప్రయాణికులకు గాయాలు

మాక్లూర్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని మాక్లుర్‌ మండలం చిన్నాపూర్‌ అర్బన్‌ పార్క్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సులు మరో ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న మాక్లుర్‌ ఎస్సై యాదగిరి గౌడ్‌ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను తమ పోలీసు వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన వారిని 108 …

Read More »

డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలి

మాక్లూర్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 67 రోజుల నుండి నిజామాబాద్‌ జిల్లాలోని మాక్లూర్‌ మండల కేంద్రంలో నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్‌ఏలకు మండల తహసిల్దార్‌ సంఫీుభావంతో పాటు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా తహసిల్దార్‌ శంకర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా అసెంబ్లీలో పేస్కేల్‌ అమలు చేయడంతో పాటుగా వారసత్వ ఉద్యోగాల కల్పనతో పాటు …

Read More »

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

మాక్లూర్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మాక్లుర్‌ మండలం గొట్టుముక్కల గ్రామంలో అప్పుల వారి వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఎస్సై యాదగిరి గౌడ్‌ కథనం మేరకు కారం నడిపి భూమన్న (51) ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలిపారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్‌ఐ అన్నారు.

Read More »

ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన అమలు చేయాలి

మాక్లూర్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా కిసాన్‌ మోర్చా మాక్లూర్‌ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిసాన్‌ మోర్చా మండల అధ్యక్షులు నల్ల గంగా మోహన్‌ మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో లక్ష రపాయల రుణమాఫీ చేయాలని, అదేవిధంగా ఉచితంగా ఎరువులు అందజేయాలని, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »