ఆర్మూర్, డిసెంబరు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూరు మండల కేంద్రంలో వీడీసీ ఆధ్వర్యంలో ఆదివారం కండె రాయుడు మల్లన్న జాతర, రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు నైవేద్యాలు సమర్పిస్తూ, మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద ఎత్తున బారులు తీరారు. గ్రామం, ఇతర గ్రామాల నుండి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున బోనాలతో పాటు రంగురంగు బంతిపూలతో అందంగా షిడి (రథం) ను డప్పు, కుర్మా …
Read More »గోవింద్‌పేట్‌లో వైభవంగా అగ్గి మల్లన్న జాతర
ఆర్మూర్, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం గోవింద్‌పెట్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అగ్గి మల్లన్న జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ నోముల నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామం నుంచి పూలతో అలంకరించిన రథాన్ని (సిడి) ఊరేగింపుగా మల్లన్న ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయం చుట్టూ మూడుసార్లు రథాన్ని తిప్పారు. …
Read More »