హైదరాబాద్, డిసెంబరు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత ముప్పయి ఏళ్లుగా అంతర్జాతీయ వలస కార్మికుల హక్కుల కోసం పనిచేస్తున్న మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్‌ఏ) అనే ప్రముఖ సంస్థకు బోర్డు అఫ్ డైరెక్టర్ గా తెలంగాణకు చెందిన ప్రముఖ వలస కార్మిక నేత మంద భీంరెడ్డి ఎన్నికయ్యారు. థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఎంఎఫ్‌ఏ సర్వ ప్రతినిధి సభలో ఎన్నికలు జరిగాయి. …
Read More »సిమ్ కార్డు కేసులో ఇరుక్కున్న గల్ఫ్ కార్మికుడు
హైదరాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచెర్ల గ్రామానికి చెందిన సుంకరి శ్రీధర్ ఈనెల 17న హైదరాబాద్‌కు వచ్చే క్రమంలో యూఏఈ దేశంలోని షార్జా ఏర్ పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం ద్వారా అడ్వొకేట్‌ను నియమించి శ్రీధర్‌కు న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) కల్పించాలని అతని తల్లి ప్రమీల సీఎం ఏ. రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. …
Read More »ఇంటింటి సర్వేలో… గల్ఫ్ వలసల గురించి !
హైదరాబాద్, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తేది: 06.11.2024 తెలంగాణ రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రారంభం అయ్యింది. తెలంగాణకు చెందిన సుమారు 15 లక్షల మంది ప్రవాసి కార్మికులు గల్ఫ్ తదితర దేశాలలో నివసిస్తున్నట్లు ఒక అంచనా. ఈ సర్వేతో ఖచ్చితమైన గల్ఫ్ కార్మికుల సంఖ్య ఎంతో తేలిపోతుంది. విదేశాలకు వలస వెళ్లారని చెబితే… రేషన్ కార్డుల్లో పేర్లు తీసేస్తారా? …
Read More »