నిజామాబాద్, మార్చ్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా …
Read More »మహిళలకు తగిన గౌరవం ఇవ్వాలి
కామారెడ్డి, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి అధ్యక్షతన మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు పురుషులతో పోటీ పడాలని సూచించారు. విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధిని సాధించాలని …
Read More »బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం
బాన్సువాడ, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం బాన్సువాడ బిజెపి శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులు, బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో బాన్సువాడ ఆర్టీసీ డిపోలో మహిళ ఉద్యోగులు, ఓంశాంతి సభ్యులను, డిపో మేనేజర్ సరితా దేవిని బిజెపి నాయకులు శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా అన్ని రంగాల్లో …
Read More »