Tag Archives: market committee

బాన్సువాడ మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌గా మంత్రి అంజవ్వ గణేష్‌

బాన్సువాడ, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ గా మంత్రి అంజవ్వ గణేష్‌ ను నియమిస్తున్నట్లు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గా మహ్మద్‌ అబ్దుల్‌ కాలేక్‌ లతో పాటు నూతన పాలకవర్గ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు మంత్రి గణేష్‌ మాట్లాడుతూ …

Read More »

మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ను సన్మానించిన బార్‌ అసోసియేషన్‌…

నిజామాబాద్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌గా ఇటీవల నియమితులైనటువంటి న్యాయవాది నరేందర్‌ను గురువారం నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌లో శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ గౌడ్‌ మాట్లాడుతూ జూనియర్‌ న్యాయవాదిగా ఉన్న నరేందర్‌ భవిష్యత్తులో అనేక పదవులు అధిరోహించి ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధ్యక్షులు జగన్మోహన్‌ గౌడ్‌తో పాటు సీనియర్‌ …

Read More »

మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌గా పెంట ఇంద్రుడు

నందిపేట్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టరుగా నందిపేట్‌ మండలం లోని కంటం గ్రామానికి చెందిన సీనియర్‌ నాయకులు పెంట ఇంద్రుడు పదవి బాధ్యతలు, ప్రమాణస్వీకారం చేసారు. కాంగ్రేస్‌ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి పాటుపడుతుందని ఇంద్రుడు అన్నారు. రైతులు పండిరచిన పంటలకు మార్కెట్‌ కమిటీ ద్వార మంచి రేటు వచ్చేలా కృషి చేస్తానని, అందరికి అందుబాటులో ఉంటానని చెప్పారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »