Tag Archives: marriage day

పెళ్లిరోజు సందర్భంగా రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ వైద్యశాలలో లక్ష్మి (42) కి బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో గోపాల్‌ పేట్‌ మండలంకి చెందిన కటేపల్లి నాగరాజుకి తెలియజేయడంతో మానవతా దృక్పథంతో స్పందించి రక్తదానానికి ముందుకు వచ్చారు. శనివారం మొదటి వివాహ వార్షికోత్సవం కావడం ఆపదలో ఉన్న మహిళకు సహాయం చేసే అవకాశం దొరకడం సంతోషాన్ని కలిగించిందని రక్తదాత పేర్కొన్నారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »