నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందిస్తున్నారని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశంసించారు. పేదలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్న వైద్యులు, సిబ్బంది అందరికీ అభినందనలు తెలిపారు. జనరల్ ఆసుపత్రిలో రూ.1.95 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫైర్ సేఫ్టీ సిస్టం పనులకు మంత్రి …
Read More »సాహితీ సౌరభాలను గుభాళించిన దశాబ్ది వేడుక
నిజామాబాద్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ సాహిత్య దినోత్సవం అట్టహాసంగా జరిగింది. కవులు, కవయిత్రులు, సాహితీవేత్తలు ఉత్సాహంగా తరలివచ్చి తమ పద్య, వచన కవిత్వాలతో తెలంగాణ ఔన్నత్యాన్ని ఆవిష్కరింపజేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్ సాహిత్య సౌరభాల గుభాళింపులకు వేదిక అయ్యింది. ముందుగా ఖిల్లా జైలులోని ప్రముఖ …
Read More »సుపరిపాలనలో అందరికీ ఆదర్శం తెలంగాణ
నిజామాబాద్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతూ ప్రగతి పథంలో అగ్రగామిగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం అందరికీ ఆదర్శంగా మారిందని వక్తలు కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం నిజామాబాద్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ అధ్యక్షతన తెలంగాణ సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు. జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, …
Read More »ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు
నిజామాబాద్, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాత్మా జ్యోతిబా పూలే 197వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేడ్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు అర్బన్ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా అధ్యక్షత వహించగా, జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర మేయర్ దండు నీతూకిరణ్, …
Read More »సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ప్రశంసనీయం
నిజామాబాద్, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజ అభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమని వక్తలు కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ మరింత అభివృద్ధిని సాధించాలని వారు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక న్యూ అంబేద్కర్ భవన్ లో అట్టహాసంగా మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో జిల్లా …
Read More »నగర పాలక సంస్థ 2023-2024 సంవత్సరపు బడ్జెట్ ఆమోదం
నిజామాబాద్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిజామాబాద్ నగరపాలక సంస్థ ప్రతిపాదించిన బడ్జెట్ ఆమోదం పొందింది. సోమవారం స్థానిక న్యూ అంబెడ్కర్ భవన్ లో నగర మేయర్ దండు నీతూకిరణ్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా పాల్గొన్నారు. 2023 -2024 సంవత్సరానికి …
Read More »ఇందూరు వాసులకు మరిన్ని ఆధునిక సదుపాయాలు
నిజామాబాద్, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర ప్రజలకు త్వరలోనే మరిన్ని ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని అర్బన్ శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తా, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను బుధవారం శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్ రాజీవగాంధీ హనుమంతు, నగర మేయర్ దండు నీతూ కిరణ్, అదనపు …
Read More »ప్రపంచంలో కెల్ల గొప్ప రాజ్యాంగం మనది
నిజామాబాద్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణతంత్ర దినోత్సవ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కార్పొరేటర్లతో కలిసి నగర మేయర్ దండు నీతూకిరణ్ పాల్గొన్నారు. అదేవిధంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జడ్పి చైర్మన్ దదన్న గారి విట్టల్ రావ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు …
Read More »వ్యాయమంతోనే సంపూర్ణ ఆరోగ్యం
నిజామాబాద్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని ఐ.టి.ఐ కళాశాల మైదానంలో వాకర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం నగర మేయర్ దండు నీతూ కిరణ్ మైదానాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా మేయర్ వాకర్స్‌తో కలిసి వాకింగ్ చేసి మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ చేస్తున్న వారిని అభిప్రాయాలూ అడిగి తెలుసుకున్నారు. ఓపెన్ జిమ్ వల్ల కలుగుతున్న ప్రయోజనాలను అందరం చూస్తున్నామని ప్రజల జీవన …
Read More »చెత్త రహిత నగరమే లక్ష్యంగా పని చేయాలి
నిజామాబాద్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని నాగారం ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్‌ను బుధవారం నగర మేయర్ దండు నీతూకిరణ్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలు కలుష్య రహిత, చెత్త రహిత నగర నిర్మాణానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని అన్నారు. ప్రతి రోజు నగరంలోని ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే వాహనాలను డంపింగ్ యార్డ్ వద్ద తనిఖీ చేసి …
Read More »