కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జులై 15 నుంచి బీసీ కుల వృత్తులకు ఆర్థిక సహాయం కింద లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ నుంచి బీసీ కుల వృత్తులు, చేతి వృత్తులకు ఆర్థిక సహాయం పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా …
Read More »పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు జరిగింది
కామారెడ్డి, మే 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షించాలని రాష్ట్ర పౌర సరఫరాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ జిల్లా యంత్రాంగాలకు సూచించారు. బుధవారం ఆయన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, మేనేజింగ్ డైరెక్టర్ వి.అనిల్ కుమార్‌లతో కలిసి జిల్లా కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్లు, కస్టమ్ మిల్లింగ్ రైస్ …
Read More »ధాన్యం కొనుగోళ్లను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలి
నిజామాబాద్, మే 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోళ్లు దాదాపుగా చివరి దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలోనూ క్షేత్ర స్థాయిలో ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించాలని రాష్ట్ర పౌర సరఫరాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ జిల్లా యంత్రాంగాలకు సూచించారు. బుధవారం ఆయన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, మేనేజింగ్ డైరెక్టర్ వి.అనిల్ కుమార్‌లతో కలిసి జిల్లా కలెక్టర్లతో …
Read More »మంత్రి గంగుల కమలాకర్‌కు పితృ వియోగం
హైదరాబాద్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిసి సంక్షేమం మరియు ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (87) మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ తండ్రి, బుధవారం కరీంనగర్‌లో వారి నివాసంలో మృతి చెందారు. మరణవార్త తెలుసుకున్న సిఎం కేసీఆర్ మంత్రి గంగులకు ఫోన్ …
Read More »ధాన్యం సేకరణలో నిజామాబాద్ నెంబర్ వన్
వివరాలు వెల్లడిరచిన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం సేకరణ వివరాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడిరచారు. 7011 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గానూ 4607 కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియ పూర్తై మూసివేసామని, నిన్నటివరకూ పది లక్షల నలబైవేల మంది రైతుల …
Read More »