Tag Archives: minister harish rao

పనులు త్వరితగతిన చేయాలి

కామారెడ్డి, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం దేవునిపల్లి శివారులో బుధవారం 50 పడకల క్రిటికల్‌ కేర్‌ సెంటర్‌ భవన నిర్మాణానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు భూమి పూజ చేశారు. మాతా శిశు ఆసుపత్రి భవన నిర్మాణం పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ …

Read More »

ఎల్లారెడ్డిలో వందపడకల ఆసుపత్రికి పచ్చజెండా

ఎల్లారెడ్డి, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మెరుగైన వైద్యం అందించడానికి తన పూర్తి సహకారం ఉంటుందని త్వరలోనే ఎల్లారెడ్డి లోని వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో గర్భిణీ మహిళలకు న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీకి విచ్చేసిన …

Read More »

రూ.23.75 కోట్ల వ్యయంతో క్రిటికల్‌ కేర్‌ సెంటర్‌

కామారెడ్డి, డిసెంబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో 50 పడకల క్రిటికల్‌ కేర్‌ సెంటర్‌ నిర్మాణానికి భూమి పూజ చేయు స్థలాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. రూ.23.75 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు భవన నిర్మాణానికి భూమి …

Read More »

’కంటి వెలుగు’ విజయవంతానికి పకడ్బందీ ప్రణాళిక

నిజామాబాద్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకుని, తదనుగుణంగా ముందుకెళ్లాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీష్‌ రావు సూచించారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఎంహెచ్‌ఓలు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కంటి వెలుగు కార్యక్రమంపై సమీక్ష జరిపారు. …

Read More »

బాల్కొండ నియోజకవర్గానికి 5 బెడ్లతో కూడిన నూతన డయాలసిస్‌ సెంటర్‌

వేల్పూర్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలలో నివసించే కిడ్నీ బాధిత ప్రజలు డయాలసిస్‌ చేయించుకోవడానికి వెళ్లాలంటే వారు దూర ప్రయాణం చేసి నిజామాబాద్‌ లేదా హైదరాబాద్‌ హాస్పిటల్స్‌కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. వారు పడుతున్న ఇబ్బందులు గమనించిన రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తన బాల్కొండ నియోజకవర్గ కిడ్నీ బాధిత ప్రజల కోసం భీంగల్‌ …

Read More »

పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలి

నిజామాబాద్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టీ.హరీశ్‌ రావు సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన నిజామాబాద్‌ జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 50 పడకల ఐసీయూ విభాగాన్ని, వృద్దుల కోసం నెలకొల్పిన లాలన కేంద్రాన్ని, స్కిల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఆనంతరం ఆసుపత్రిలోని కాన్ఫరెన్స్‌ …

Read More »

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలు

నిజామాబాద్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సామాన్య ప్రజానీకానికి కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సదుద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ హాస్పిటళ్లకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను అన్ని మెరుగైన వసతులతో అధునాతనంగా తీర్చిదిద్దిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు పేర్కొన్నారు. అన్ని వసతులతో అందుబాటులోకి వచ్చిన ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. …

Read More »

సాగు రంగానికి ప్రభుత్వ బాసట

బాన్సువాడ, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం సేద్యపు రంగానికి పూర్తి బాసటగా నిలుస్తోందని రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీష్‌ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ తోడ్పాటుతో తెలంగాణలో సాగు రంగం గణనీయంగా వృద్ధి చెంది దక్షిణ భారత దేశం మొత్తానికి అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని అన్నారు. నిజాంసాగర్‌ ప్రధాన కాల్వను ఆధారంగా చేసుకుని …

Read More »

మొదటి విడతలో 9123 పాఠశాలలు గుర్తించాము

కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 9123 పాఠశాలలను మన ఊరు మన బడి మొదటి విడతలో గుర్తించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం మన ఊరు -మన బడి కార్యక్రమం అమలులో భాగంగా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు, విద్యాశాఖ మంత్రి సబితా …

Read More »

వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన మొదటి రాష్ట్రం మనదే కావాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యాక్సినేషన్‌లో 100 శాతం పూర్తి చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణనే ఉండాలని, వైద్యశాఖ సిబ్బంది, అధికారులు జవాబుదారీతనంతో పని చేసి ప్రజలకు ఆసుపత్రులపై నమ్మకం కలిగించాలని, ఏ స్థాయిలో కూడా అలసత్వాన్ని అంగీకరించబోమని, ప్రతి ఒక్కరికి వారి విధులకు సంబంధించి పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌ నమోదు చేయవలసిందేనని, సమయపాలన తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »