Tag Archives: minister jupalli krishna rao

నాగన్న మెట్ల బావిని అభివృద్ధి చేస్తాం

హైదరాబాద్‌, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాగిరెడ్డి పేట మండలంలోని పోచారం రిజర్వాయర్‌ ను ఎకో టూరిజం, వాటర్‌ బేస్డ్‌ రిక్రియేషన్‌ గమ్యస్థానంగా అభివృద్ధి చేసి, ప్రోత్సహించడానికి ప్రభుత్వం వద్ద ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా? లింగంపేట గ్రామంలోని ప్రాచీన దిగుడు మెట్ల నాగన్న బావిని పునరుద్ధరించి పరిరక్షించడానికి ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా? అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ రావు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు పర్యాటక, …

Read More »

రూ. 52 కోట్లతో మంచినీటి సరఫరా పనులకు మంత్రి భూమిపూజ

బాన్సువాడ, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం బాన్సువాడ మున్సిపల్‌ ప్రాంతంలో అమృత్‌ పథకం క్రింద 52 కోట్లతో మంచినీటి సరఫరా పనులకు భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 50 సంవత్సరాలకు సరిపడే త్రాగునీటి సౌకర్యాల పనులు చేపట్టడం అభినంద …

Read More »

పర్యాటక కేంద్రంగా కౌలాస్‌ కోటను తీర్చిదిద్దుతాం

జుక్కల్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన కౌలాస ఖిల్లాను పరిరక్షించడంతో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలంలోని కౌలాస్‌ ఖిల్లా (కోట)ను ఎంఎల్‌ఏ తోట లక్ష్మీకాంతరావు, జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌ శెట్కర్‌, కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌, తదితరులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం సందర్శించారు. …

Read More »

జిల్లాలో శనివారం మంత్రి పర్యటన

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రోహిబిషన్‌ ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు శనివారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 న ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్‌ నుండి బయలుదేరి ఉదయం 8.30 గంటలకు జుక్కల్‌ నియోజక వర్గం మద్నూర్‌ మండల కేంద్రంలో యంగ్‌ …

Read More »

5న కామారెడ్డిలో మంత్రి పర్యటన

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 5 న రాష్ట్ర ప్రోహిబిషన్‌ ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు జిల్లా పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఆదేశించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్లు, సబ్‌ కలెక్టర్‌ తో కలిసి మంత్రి పర్యటన ఏర్పాట్లు, ధాన్యం …

Read More »

రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం ఆధునికీకరణకు భారీగా నిధులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాప్యానికి తావులేకుండా అర్హులైన లబ్దిదారులకు సకాలంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు మంజూరు చేయాలని జిల్లా ఇంచార్జ్‌ మంత్రి, రాష్ట్ర ఎక్సయిజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో సోమవారం కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌ పథకం కింద లబ్దిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఇంచార్జ్‌ మంత్రి జూపల్లి …

Read More »

మంత్రి జూపల్లికి స్వాగతం పలికిన కలెక్టర్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు సోమవారం విచ్చేసిన జిల్లా ఇంచార్జ్‌ మంత్రి, రాష్ట్ర ఎక్సయిజ్‌, పర్యాటక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు కు కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.మకరంద్‌ రోడ్లు – భవనాల శాఖ అతిథి గృహం వద్ద పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం గెస్ట్‌ హౌస్‌లో మంత్రితో పాటు …

Read More »

అభివృద్ది పథంలో ప్రజాపాలన

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గా మద్ది చంద్రకాంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ముఖ్యతిధిగా పాల్గొన జిల్లా ఇంచార్జి ఎక్స్చేంజ్‌, పర్యటన శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు, ప్రభుత్వం సలహాదారులు షబ్బీర్‌ అలీ, ఎంపీ సురేష్‌ కుమార్‌ షేట్కార్‌ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగాలలో ప్రాధాన్యం కల్పిస్తుందని …

Read More »

విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ పనితీరులో స్పష్టమైన మార్పు తెస్తామని జిల్లా ఇంచార్జ్‌ మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంత్రి జూపల్లి సోమవారం నిజామాబాద్‌ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, శాసన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »