Tag Archives: minister prashanth reddy

బి ఫాం అందుకున్న కవిత…!

నిజామాబాద్‌, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీఆర్‌ఎస్‌ 51 మంది అభ్యర్థులకు సిఎం కెసిఆర్‌ ఆదివారం బీఫామ్‌లు అందజేశారు. ఒక్కో అభ్యర్థికి రూ.40 లక్షల చెక్‌ అందజేశారు. సోమవారం మిగతా అభ్యర్థులకు బీఫామ్‌లు ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రగతిభవన్‌లో బీఫామ్‌లు తీసుకోవాలని తెలిఆరు. టికెట్‌ రానివారు తొందరపడొద్దని, ప్రతి ఒక్కరికీ అవకాశాలు వస్తాయని, అభ్యర్థులందరూ సహనంతో ఉండాలన్నారు. కోపతాపాలను అభ్యర్థులు పక్కనపెట్టాలని, ప్రతీకార్యకర్త దగ్గరకు అభ్యర్థులు వెళ్లాలని, …

Read More »

క్యాంప్‌ ఆఫీస్‌లతో ప్రజలకు చేరువలో పరిపాలన

బాల్కొండ, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ మండల కేంద్రంలో 1.90 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రెసిడెన్షియల్‌, ఆఫీస్‌ లను ప్రారంభించి మంత్రి దంపతులు సతీసమేతంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం క్యాంపు కార్యాలయం బయట చేపట్టవలసిన పనులపై ఆర్‌అండ్‌బి …

Read More »

కేసిఆర్‌ సహకారంతో అభివృద్ది పరుగులు

బాల్కొండ, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండలంలో ఆదివారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి 6.4 కోట్ల వ్యయంగల పలు అభివృద్ది పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం బాల్కొండ మండల కేంద్రంలో 1.90 కోట్లతో నూతనంగా నిర్మించిన నియోజకవర్గ అధికారిక ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం.. బాల్కొండ మండల కేంద్రంలో మండల …

Read More »

గంజాయిపై ఉక్కుపాదం

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలని, ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని మంత్రి వేముల ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు గంజాయి సరఫరాపై గట్టి నిఘా పెంచారు. అందులో భాగంగా కమ్మర్‌పల్లి, ముప్కాల్‌, మెండోర పి.ఎస్‌ పరిధిలో ఆర్మూర్‌ ఎసిపి జగదీష్‌ చందర్‌, భీంగల్‌ సిఐ వేంకటేశ్వర్లు, ఆర్మూర్‌ రూరల్‌ సి.ఐ గోవర్దన్‌ రెడ్డి ఆయా పి.ఎస్‌ …

Read More »

ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదే

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అలవికాని వాగ్దానాల జోలికి వెళ్లకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలను తు.చ తప్పకుండా అమలు చేసి చూపిన ఘనత కెసిఆర్‌ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, శాసన సభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌ మండలంలోని పడగల్‌ గ్రామంలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన రెండు …

Read More »

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులు మేలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులు ఎంతో మేలు చేస్తాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న హెల్పింగ్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌ తరపున ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తో పాటు ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌ …

Read More »

ఘనంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ప్రభుత్వ పరంగా విరాట్‌ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం …

Read More »

15 వైద్య కళాశాల ప్రారంభం…విజయవంతం చేయాలని మంత్రి పిలుపు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి లో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 15 న వర్చువల్‌ విధానం ద్వారా ప్రారంభిస్తున్న కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు విజయవంతం చేయవలసినదిగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లోని స్టేట్‌ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌ …

Read More »

భీంగల్‌ కెజిబివి తనిఖీ చేసిన మంత్రి

భీంగల్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కలుషిత ఆహరంతో విద్యార్థినులు అస్వస్థకు గురైన భీంగల్‌ కస్తూరిబా గాంధీ (కెజిబివి) స్కూల్‌ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరిసరాలు, కిచెన్‌, స్టోర్‌ రూమ్‌ మరియు బాత్రూమ్‌లు విద్యార్థినుల తరగతి గదులు అన్ని కలియతిరిగి మంత్రి పరిశీలించారు. విద్యార్ధినిలతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి సమస్యలు …

Read More »

పంచాయతీరాజ్‌ చీఫ్‌ ఇంజినీర్‌ కార్యాలయం ప్రారంభించిన మంత్రి వేముల

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం పునర్వ్యవస్థీకరణలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో నూతనంగా నెలకొల్పిన చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయాన్ని ఆదివారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్న గారి విఠల్రావు అదనపు కలెక్టర్‌ చిత్రా మిశ్రా పోలీస్‌ కమిషనర్‌ కే సత్యనారాయణ తదితరులు ప్రారంభోత్సవ సంరంభంలో పాల్గొన్నారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »