Tag Archives: minister prashanth reddy

బస్టాండ్‌ నిర్మాణానికి స్థల పరిశీలన జరిపిన మంత్రి, ఎమ్మెల్యేలు

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించదల్చిన ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం కోసం సోమవారం రాత్రి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డిలతో కలిసి పలు స్థలాలను పరిశీలించారు. పాత కలెక్టరేట్‌ వెనుక భాగంలో ఆర్‌అండ్‌బీ కార్యాలయం నుండి ఎన్ఠీఆర్‌ …

Read More »

నగర అభివృద్ధికి ఎనిమిదేళ్లలో రూ. 658.91 కోట్లు వెచ్చింపు

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రమైన నిజామాబాద్‌ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం మునుపెన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున నిధులను వెచ్చిస్తోందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. గడిచిన యాభై సంవత్సరాలలో మంజూరైన నిధులకంటే, ఎనిమిదేళ్ల వ్యవధిలోనే మూడిరతలు ఎక్కువ నిధులు ఖర్చు చేశామని మంత్రి వివరించారు. నిజామాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి …

Read More »

నగర సుందరీకరణపై సిఎం సమీక్ష

నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో మౌలిక వసతులను మరింతగా మెరుగుపరచడం, ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని రంగాలను అభివృద్ధి పరిచి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం అనే అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రగతి భవన్‌లో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సత్వరమే పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా సిఎం పలు ఆదేశాలు జారీ చేశారు. సమీక్షా సమావేశంలో మంత్రులు …

Read More »

జనవరి 15 లోపు ఇళ్ల కేటాయింపులు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి, వచ్చే జనవరి నెల 15 వ తేదీ నాటికి అర్హులైన లబ్దిదారులకు కేటాయించేలా స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సూచించారు. గురువారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌తో కలిసి రెండు పడక …

Read More »

మంత్రులతో భేటీ అయిన ఎమ్మెల్యే

ఆర్మూర్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు అవసరమైన నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు హామీ ఇచ్చారు. పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి బుధవారం పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులతో …

Read More »

‘న్యాక్‌’ శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపర్చేందుకు వీలుగా ప్రతిష్టాత్మక నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్స్ట్రక్షన్‌ (న్యాక్‌) సంస్థ ద్వారా అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మార్కెట్‌లో మంచి డిమాండ్‌ కలిగి ఉన్న వివిధ కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇప్పించి, సర్టిఫికేట్లను …

Read More »

ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన వారంతా కొలువులు సాధించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రిలిమ్స్‌ రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులంతా తదుపరి ప్రక్రియల్లోనూ సఫలీకృతమై నూటికి నూరు శాతం పోలీసు కొలువులు సాధించాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఉద్బోధించారు. బాల్కొండ శాసనసభా నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ, యువకులకు పోలీస్‌ కానిస్టేబుల్‌, సబ్‌ ఇన్స్పెక్టర్‌ …

Read More »

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పల్లెపల్లెన ప్రగతి పనులు

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణలోని పల్లెలన్నీ ప్రగతి పథంలో పయనిస్తున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులకు మంత్రి వేముల సోమవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ. రెండు కోట్లతో ముప్కాల్‌ నుండి ఎస్సారెస్పీ పంపు హౌస్‌ …

Read More »

నిఖత్‌ జరీన్‌కు అర్జునా అవార్డు

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ బిడ్డ, ప్రపంచ మహిళా బాక్సింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌కు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు రావడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంచెలంచెలుగా ఎదిగి నిజామాబాద్‌ గడ్డ కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం చేసిన నిఖత్‌ జరీన్‌కు అర్జునా అవార్డు రావడం జిల్లా ప్రజలకే కాకుండా యావత్‌ తెలంగాణకు …

Read More »

దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణలో విద్యా విస్తరణ

నిజామాబాద్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత సమాజం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎనలేని ఆపేక్ష చూపుతారని, సమాజంలో అత్యంత వెనుకబడి ఉన్న దళిత జాతి అభ్యున్నతి కోసం అనుక్షణం తపన పడతారని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇందులోభాగంగానే దళిత కుటుంబాలను ప్రణాళికాబద్ధంగా సర్వతోముఖాభివృద్ధి దిశగా పైకి తేవాలని గొప్ప సంకల్పంతో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »