Tag Archives: minister prashanth reddy

నిజామాబాద్‌ జిల్లాలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిపై సమీక్ష

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, రాష్ట్ర రోడ్లు భవనాలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిలు హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాలపై సమీక్షించారు. ఉమ్మడి జిల్లాకు మరిన్ని పంచాయతీరాజ్‌ …

Read More »

గురువులు సమాజ దిశా నిర్దేశకులు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువులు సమాజ దిశా నిర్దేశకులని, అందుకే సమాజంలో గురువులకు ఎంతో గౌరవప్రదమైన స్థానం ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్‌ 05) సందర్భంగా, విద్యనేర్పే గురువులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చదువుతోపాటు సంస్కారాన్ని నేర్పుతూ, రేపటి పౌరులుగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు సమర్థవంతంగా …

Read More »

పెన్షన్ల పంపిణీలో దేశంలోనే నెంబర్‌ వన్‌

నిజామాబాద్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వృద్దులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు తదితర వర్గాల వారికి పెన్షన్లను పంపిణీ చేయడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్‌ వన్‌గా ఉందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ తరహాలో దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో పెన్షన్ల పంపిణీ జరగడం లేదని అన్నారు. 57 సంవత్సరాలు పైబడిన వారితో …

Read More »

సిఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వేముల

నిజామాబాద్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిజామాబాద్‌ జిల్లా పర్యటనకు హాజరుకానున్న నేపథ్యంలో రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి సోమవారం సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (నూతన కలెక్టరేట్‌) భవనాన్ని సెప్టెంబర్‌ 5వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభోత్సవం చేయనున్నారు. దీంతో మంత్రి …

Read More »

ఒకేరోజు 59 ఆపరేషన్లు… మంత్రి అభినందన

నిజామాబాద్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రభుత్వ హాస్పిటల్‌లో ఒకే రోజు విజయవంతంగా 59 ఆపరేషన్లు చేయడం పట్ల మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గైనకాలజి,జనరల్‌ సర్జరీ,ఆర్థోపెడిక్‌, ఈఎన్టి, అప్తమాలజి విభాగాలలో ఈ సర్జరీలు చేయడం ప్రభుత్వ హాస్పిటల్స్‌ మెరుగైన పనితీరుకు నిదర్శనం అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందాలని కార్పొరేట్‌ హాస్పిటల్స్‌కు …

Read More »

అంబరాన్ని అంటిన స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు

నిజామాబాద్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో సోమవారం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణంలో పంద్రాగస్టు కార్యక్రమాలు కొనసాగాయి. వజ్రోత్సవాల వేళ జరుపుకుంటున్న సంబరాలు కావడంతో జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర రోడ్లు- భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ముఖ్య …

Read More »

ఉప్పొంగిన ఉత్సాహం …. వెల్లివిరిసిన చైతన్యం

నిజామాబాద్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో శనివారం చేపట్టిన ఫ్రీడం ర్యాలీ అట్టహాసంగా సాగింది. నెహ్రూపార్క్‌ చౌరస్తా నుండి ప్రారంభమైన ర్యాలీ గాంధీ చౌక్‌, రాష్ట్రపతి రోడ్‌, బస్టాండు మీదుగా కలెక్టరేట్‌ వరకు కొనసాగింది. 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలకు సంకేతంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన 750 మీటర్ల పొడవు కలిగిన జాతీయ …

Read More »

దేశంలో ఎక్కడా లేనివిధంగా వజ్రోత్సవాలు

కామారెడ్డి, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను సీఎం కేసిఆర్‌ నిర్వహిస్తున్నారని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. వేడుకల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో చేపట్టిన ఫ్రీడం ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. పట్టణంలోని …

Read More »

జిల్లా ప్రజలకు రక్షా బంధన్‌ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సహోదర భావానికి ప్రతీక అయిన రక్షా బంధన్‌ (రాఖీ పండుగ) పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తమ సోదరీమణులకు ఏ ఆపద రాకుండా ఎల్లవేళలా అండగా నిలబడతామని సోదరులు భరోసాను అందించడం, అక్కా, చెల్లెళ్ళ రక్ష తమ గురుతర …

Read More »

గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కేలా వజ్రోత్సవ వేడుకలు

వేల్పూర్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని వనమహోత్సవంలో భాగంగా రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బుధవారం వేల్పూర్‌ మండలం పడగల్‌ గ్రామంలోని ఫ్రీడమ్‌ పార్క్‌లో మొక్కలు నాటారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులతో కలిసి ‘‘ఫ్రీడమ్‌ పార్క్‌’’ లో ఏక కాలంలో 750 మొక్కలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »