బాల్కొండ, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంతో లబ్ధిదారులు స్వయం సమృద్ధిని సాధించాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. దళితబంధుపథకం కింద తొలి విడతలో ఎంపికైన బాల్కొండ నియోజకవర్గ లబ్దిదారులకు గురువారం వేల్పూర్ మార్కెట్ యార్డు ఆవరణలో మంత్రి వేముల ఆయా యూనిట్లను …
Read More »రెండు నెలలు కష్టపడితే… చింత లేని జీవితం మీ సొంతం
బాల్కొండ, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇప్పుడు రెండు నెలలు శ్రద్ధగా కష్టపడి చదివితే, వచ్చే 40 ఏళ్ల జీవితాన్ని ఎలాంటి చింత లేకుండా హాయిగా గడపవచ్చు అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. పోలీస్ ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న బాల్కొండ నియోజకవర్గ యువతీ, యువకులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన సొంత ఖర్చులతో …
Read More »ప్రణాళికా బద్దంగా చదివి ఉద్యోగాలు సాధించాలి
కామారెడ్డి, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రణాళికాబద్ధంగా చదివి ఉద్యోగాలు సాధించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ తరగతుల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కష్టపడేతత్వం ఉంటే సులభంగా ప్రభుత్వ …
Read More »మహిళా సంక్షేమమే కేసిఆర్ ప్రభుత్వ లక్ష్యం
వేల్పూర్, ఏప్రిల్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా సంక్షేమంతో పాటు వారు ఆర్దికంగా వృద్ది సాధించడమే కేసిఆర్ ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా డిఆర్‌డిఎ పి.డి చందర్ నాయక్, నియోజకవర్గ …
Read More »తెలంగాణ అన్ని కులాల, మతాల సమ్మిళితం
ఆర్మూర్, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రం అన్ని కులాల,మతాల సమ్మిళితమని రాష్ట్ర రోడ్లు-భవనాలు,భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని …
Read More »ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి పెద్ద ఎత్తున 80 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లాకు చెందిన సుమారు వేయి మంది …
Read More »ధాన్యం కొనుగోళ్లలో జిల్లాను ముందంజలో నిలపాలి
వేల్పూర్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరి ధాన్యం కొనుగోలులో నిజామాబాద్ జిల్లాను మళ్లీ అగ్రస్థానంలో నిలపాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. గత సీజన్‌లో ధాన్యం సేకరణలో నిజామాబాద్ మొట్టమొదటి స్థానంలో నిలిచిందని, ఇప్పుడు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తూ, తన రికార్డును కాపాడుకోవాలని కోరారు. రబీలో రైతులు పండిరచిన ధాన్యాన్ని …
Read More »మహా యజ్ఞంలా ధాన్యం సేకరణ జరపాలి
నిజామాబాద్, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరి ధాన్యం సేకరణ బాధ్యతను మహా యజ్ఞంలా భావిస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ దశలోనూ రైతులకు చిన్నపాటి ఇబ్బంది సైతం తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని హితవు పలికారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో …
Read More »కామారెడ్డిలో 345 కొనుగోలు కేంద్రాలు
కామారెడ్డి, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో 345 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ధాన్యం సేకరణ పై కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాసంగి సీజన్ లో జిల్లా రైతులు పండిరచిన ధాన్యాన్ని కొంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి …
Read More »జిల్లా ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
నిజామాబాద్, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరామ నవమి వేడుకను పురస్కరించుకుని, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తదితరులు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి శ్రద్ధలతో శ్రీరామ నవమి ఉత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Read More »