Tag Archives: minister prashanth reddy

దళిత బంధు అమలు చారిత్రాత్మక నిర్ణయం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత కుటుంబాల ఆర్ధిక అభ్యున్నతిని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం అమలుకు సంకల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇదేదో రాజకీయ లబ్ది కోసమో, ఓట్ల కోసమో ప్రవేశపెట్టలేదని, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు సమాజంలోని వివిధ వర్గాల వారితో చర్చోపచర్చలు జరిపి ఎంతో మేధోమధనం చేసిన తరువాతనే …

Read More »

లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్ల పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు మంగళవారం పెద్ద ఎత్తున వారు ఎంచుకున్న యూనిట్లను పంపిణీ చేయనున్నారు. డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌ రాం జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో దళిత బంధు యూనిట్ల పంపిణీ కోసం జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర రోడ్లు-భవనాల …

Read More »

జిల్లా ప్రజలకు మంత్రి, కలెక్టర్‌ ఉగాది శుభాకాంక్షలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి జిల్లా ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్‌ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటోందని, ఇప్పటికే సంక్షేమాభివృద్ది …

Read More »

పక్షం రోజుల్లో 21వ ప్యాకేజీ జలాలు అందుబాటులోకి…

నిజామాబాద్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గ రైతాంగానికి ఇకపై సమృద్ధిగా సాగు జలాలు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. పోచంపాడ్‌ బ్యాక్‌ వాటర్‌ మళ్లింపు కోసం చేపట్టిన 21వ ప్యాకేజీ పనులు పక్షం రోజుల్లో పూర్తి కానున్నాయని, తద్వారా బాల్కొండ నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి బెంగ శాశ్వతంగా దూరం కానున్నదని హర్షం వ్యక్తం చేశారు. …

Read More »

విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే మన ఊరు – మన బడి

నిజామాబాద్‌, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల్లో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి వచ్చి మరింత బలోపేతం అవుతాయన్నారు. దీంతో మెరుగైన విద్యాబోధన …

Read More »

ముఖ్యమంత్రి చొరవతో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు

నిజామాబాద్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు చొరవ చూపిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా భర్తీ చేయనున్న 80 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలలో 95 శాతం కొలువులు స్థానికులకే దక్కనున్నాయని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఆదివారం బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి …

Read More »

జిల్లా ప్రజలకు ప్రముఖుల హోళీ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు హోళీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. దినదినాభివృద్ధి సాధిస్తూ, అభివృద్ధి పథాన అగ్రగామిగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలు, ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Read More »

జిల్లా ప్రజలకు శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. పరమశివుని కృపతో జిల్లా అన్ని రంగాలలో మరింతగా అభివృద్ధి చెందాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడి దీవెనలు కోరుతూ ఆధ్యాత్మిక …

Read More »

సంక్షేమ పథకాలను చూసి ప్రపంచమే అబ్బురపడుతుంది

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ముందడుగు వేశారని, దాన్ని పూర్తి చేసి తెలంగాణ రైతులకు గోదావరి జలాలతో పంటలు పండే విధంగా చూశారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఆయన ఆర్‌ అండ్‌ బి …

Read More »

‘‘మన ఊరు – మన బడి’’తో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం ప్రాధాన్యతను గుర్తెరిగి అధికారులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల వారు భాగస్వాములై కలిసికట్టుగా పనిచేస్తూ విజయవంతం చేయాలని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »