కమ్మర్‌పల్లి, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేటి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా కమ్మరపల్లి మండలం చౌటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని …
Read More »థర్డ్ వేవ్ వచ్చినా ఆక్సిజన్ సమస్య రాకుండా చర్యలు
మోర్తాడ్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా మూడవ వేవ్ వచ్చినా ఏ ఒక్క పేదవాడు కూడా ఆక్సిజన్ దొరక్క ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పలు మండలాల్లోని ఆరోగ్య కేంద్రాలు ఐసియు బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం మోర్తాడ్ మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో …
Read More »మండల కేంద్రాల్లో ఆక్సిజన్ బెడ్లు
ఆర్మూర్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ బెడ్స్ అవసరమైనప్పుడు నిజామాబాద్ వరకు వెళ్లే అవసరం లేకుండా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం కమ్మర్‌పల్లి, భీమ్‌గల్ మండలాలలో పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆక్సిజన్ బెడ్స్ ప్రారంభించారు. చౌటుపల్లి, భీంగల్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య …
Read More »జిల్లా ప్రజలకు మంత్రి, కలెక్టర్ శుభాకాంక్షలు
నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ప్రజలకు రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ప్రశాంతంగా జీవితం గడపాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. వచ్చే సంవత్సరంలో ప్రజలందరి జీవితాలలో కొత్త వెలుగులు రావాలని, …
Read More »సిసిరోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
బాల్కొండ, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం బాల్కొండ మండల కేంద్రంలో 67 లక్షల విలువ గల రోడ్డు పనులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శంకుస్థాపన భూమిపూజ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహకారంపై బాల్కొండ మండల కేంద్రంలో సిసి రోడ్లు బిటి రోడ్లు వేసుకోవడం మోరీలు నిర్మించుకోవడం జరుగుతుందన్నారు. గత నలభై యాభై సంవత్సరాలుగా మండల కేంద్రంలో …
Read More »పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
వేల్పూర్, డిసెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం తన మిత్రుల సహకారంతో సుమారు 31 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 8 …
Read More »అర్హులకే రెండు పడక గదుల ఇళ్ళు
వేల్పూర్, డిసెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజమైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. బుధవారం గృహ నిర్మాణ శాఖ వేల్పూర్ మండల కేంద్రంలో నిర్మించిన 112 డబల్ బెడ్ రూమ్స్ ఇళ్లను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ …
Read More »రూ. 33 కోట్లతో అభివృద్ది పనులు
భీమ్‌గల్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం 33 కోట్లతో భీమ్‌గల్ మండల కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమాలలో ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, 70 సంవత్సరాలలో 33 కోట్లు నిధులతో అభివృద్ధి పనులకు గతంలో ఎన్నడూ శంకుస్థాపన జరగలేదన్నారు. …
Read More »ప్యాకేజ్ 20, 21 ద్వారా రెండు లక్షల ఎకరాలకు నీరు
నిజామాబాద్, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్యాకేజ్ 20, 21 పరిధిలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని రెండు లక్షల మెట్ట భూములకు సాగునీరు ఇచ్చే కార్యక్రమాల పనులు కొనసాగుతున్నాయని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, రోడ్లు భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్‌లో ఆయన నీటిపారుదల రెవెన్యూ శాఖల అధికారులతో ఈ ప్యాకేజీ పనుల పురోగతిపై సమీక్షించి …
Read More »నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉంది…
కామారెడ్డి, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిజామాబాద్ జిల్లా ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్ ప్రగతి భవన్‌లో జిల్లా నీటిపారుదల సలహా బోర్డు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిజామాబాద్‌లో 100 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 80 శాతం ధాన్యం కొనుగోలు …
Read More »